BigTV English

Satyabhama Today Episode : సత్యపై క్రిష్ సీరియస్.. సంధ్య పెళ్లిని ఫిక్స్ చేసేలా సత్య ప్లాన్..

Satyabhama Today Episode : సత్యపై క్రిష్ సీరియస్.. సంధ్య పెళ్లిని ఫిక్స్ చేసేలా సత్య ప్లాన్..

Satyabhama Today Episode January 29 th: నిన్నటి ఎపిసోడ్ లో… ఉదయం సంధ్య సంజయ్ కి ఫోన్ చేస్తే సత్య లిఫ్ట్ చేస్తుంది. వాళ్ల ప్రేమ విషయం సత్యకు తెలిసిపోతుంది.. ఇక సత్యా సంజయ్ దగ్గరకు వచ్చి తన చెల్లి జోలికి వస్తే అసలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఇక సంజయ్ కూడా సత్యకు ఎన్నికల నుంచి తప్పుకుంటేనే సంధ్యను విడిచిపెడతానని అంటాడు. నేను సంధ్యను లవ్ ట్యాప్ లో పడే దానికి కారణం నువ్వే నీ అందాన్ని నేను మర్చిపోలేను అందుకే సంధ్యకు వలవేసి ఎర్రగా వేసి నిన్ను పట్టుకోవాలని చూస్తున్నానని చెప్తాడు. నీ చెల్లెలు నీ పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకువచ్చి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే తన పుట్టింటికి వస్తుంది. సంజయ్ సంధ్య కు ఫోన్ చేస్తాడు. మీ అక్క ఎన్నికల నుంచి తప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని మా బిగ్ డాడీ అనుకుంటున్నాడు నువ్వు అలానే మాట్లాడు అని రెచ్చగోడతాడు. ఇంట్లో వాళ్లందరికీ సండే గురించి నిజం చెప్తుంది కానీ సంధ్య మాత్రం నేను సంజయ్ అనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకంగా మారతారు. రేపు పెళ్లి చూపులు జరగనున్నాయి అబ్బాయితోనే నీకు పెళ్లి జరుగుతుందని సంధ్యకు వార్నింగ్ ఇస్తారు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. సత్య ఇంటికి వచ్చేలోగా సంజయ్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. భైరవి రుద్ర మాత్రం మళ్లీ అలాంటి అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా అని అరుస్తారు. ఇక సత్యం మాత్రం సంధ్యతో నీ పెళ్లి ఎప్పటికీ జరగదని సంజయ్ కి వార్నింగ్ ఇస్తుంది. ఇక సంజయ్ మా ప్రేమకు మీ ఆవిడ అడ్డుపడుతుంది నువ్వైనా చెప్పు బ్రో, సంధ్య లేకుండా నేను బతకలేను అని సంజయ్ డ్రామాలు ఆడతాడు. ఇక క్రిష్ సత్తి నొప్పించి బాధ్యత నాది అని సత్య దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు ప్రేమికులను ఎందుకు విడగొట్టాలని చూస్తున్నావ్ సత్య ఆ బాధ ఏంటో నీకు తెలియదా వాళ్ళు ఎంత బాధ పడతారు నువ్వు అర్థం చేసుకోలేవు అని క్రిష్ అడుగుతాడు. కొన్ని విషయాలు నేను చెప్పుకోలేని క్రిష్ ఆ ధైర్యం నాకు లేదు దేవుడు నాకు అలాంటి శాపాన్ని ఇచ్చినట్టు ఉన్నాడని సంధ్య అంటుంది. నేను ఎందుకు వద్దన్నానో నీకు తర్వాత తెలుస్తుంది అని సత్యఅంటుంది.

ఇక భైరవి సత్యను క్రిష్ ప్రేమను కాదనలేక ఇంటికోడల్ని చేసుకున్నావ్ ఇప్పుడు అదే ఇంటి నుంచి మరోదాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే ఎత్తిన పెడదాం అనుకుంటున్నావా అని భైరవి మహదేవయ్య ను అడుగుతుంది. నేను ఎందుకు ఒప్పుకున్నానో నీకు అర్థం కావట్లేదు. సత్యకు సంధ్య పూర్తి వ్యతిరేకంగా మారింది. మొన్న నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి కూడా సంధ్య రాకపోవడానికి కారణం సంజయ్ గాడే.. సంజయ్ గాడు ప్లాన్ లో సంధ్య పూర్తిగా ఇరుక్కునింది వాడి మాయలోనే ఉంది సత్యను ఎన్నికల నుంచి తప్పించే పనులు అనే మేము ఉన్నాం . అది అర్థం చేసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు అని భైరవిని మహదేవయ్య అంటాడు. అది విన్న భైరవి ఫుల్ అయిపోతుంది. దూరం నేను ఆలోచించ లేక పెనిమిటి నీ ఐడియా బాగానే ఉంది నీ ఇష్టం వచ్చినట్టు కానీ భైరవి మహదేవయ్యకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది..


ఇక ఉదయం సంధ్య వాళ్ళ ఇంట్లో అందరూ పెళ్లి చూపులకి వస్తున్నారని ఇంట్లో హడావిడి చేస్తారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ సంతోషంగా సంబరంగా ఉంటారు. అప్పుడే సంధ్య బయటకు వస్తుంది. వాళ్ళ నానమ్మ ఇవాళ పెళ్లిచూపులు ఎవరికి అని అంటే సంధ్యకే ఇవాళ పెళ్లిచూపులని విశాలాక్షి అంటుంది. నాకు ఇష్టం లేదని చెప్పాను కదా ఎందుకు ఇలా నన్ను బాధ పెడతారు అని సంధ్య ఇంట్లో వాళ్ళని అడుగుతుంది. నీకు నచ్చినట్లు కాదు మాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయడం కుదరదు కదా అని విశ్వనాథం అంటాడు. ఇక సంధ్య ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మాయి అల్లుడు గారు రాలేదేంటి అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.. సత్యా రెడీ అవుతుంది కృష్ణుని మీరు రావట్లేదా అని అడుగుతుంది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడానికి నేను రాను రాకపోవడమే మంచిదని క్రిష్ అంటాడు. నేనెందుకు ఆలోచిస్తున్నాను ఎందుకిలా చేస్తున్నానో మీకు ముందు ముందు అర్థమవుతుంది నేను నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టను అని సత్య అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను అక్కడికి రాను సంధ్య మొహం చూసి నిన్ను మోసం చేస్తున్నానని నేను చెప్పలేను అని క్రిష్ రాడు..

సత్య ఒకటే వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వచ్చావ్ ఏంటమ్మా అని విశాలాక్షి అడుగుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ విషయం తెలిసింది ఆయన వాళ్ళిద్దరికే సపోర్ట్ చేస్తున్నారు అందుకే రాలేకపోయాడు మరి ఏం పర్లేదు నేను అంత చూసుకుంటాను లే అనేసి సత్య అంటుంది. సంధ్య ఇంకా రెడీ అవ్వలేదు గదిలోనే ఏడుస్తూ ఉంది అని విశాలాక్షి అంటుంది. ఇక సంజయ్ దగ్గరికి సత్య వెళ్లి నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించాలని చూస్తుంది కానీ సంధ్య మాత్రం సంజయ్ మాయలో పడి సత్యను దూరం పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సంధ్య సంజయ్ కి వార్నింగ్ ఇస్తుంది. క్రిస్ కి ఫోన్ చేసి తన నిర్ణయాన్ని చెప్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×