Movies in Tv: సినిమాలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. అయితే పని కల్పించుకొని మరీ సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్లేవాళ్ళు కొంతమంది. అయితే.. సకాలంలో థియేటర్లో సినిమా చూడలేక ఓటీటీని ఆశ్రయించే సినీ ప్రేమికులు కూడా ఉన్నారు. అయితే అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో కాకుండా టీవీ ఛానల్స్ లో వచ్చే సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరిచే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అందుకే అలాంటి టీవీ ప్రియులను అలరించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి టీవీ చానల్స్. మరి రేపు అనగా శనివారం (సెప్టెంబర్ 27) ఏ టీవీ ఛానల్ లో ఏ మూవీ ప్రసారం కాబోతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
టీవీ చానల్స్ అనగానే ప్రథమంగా గుర్తొచ్చే ఛానల్ జెమినీ.. ఎప్పటినుంచో ఈ ఛానల్ కొత్త చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. మరి రేపు ఏ టైం కి ఏ చిత్రం ప్రసారం కాబోతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఉదయం 9:00 – ప్రభాస్ వర్షం మూవీ
మధ్యాహ్నం 3:00 – నితిన్ సై మూవీ
ఉదయం 6:00 – రవితేజ క్రాక్
ఉదయం 7 గంటలకు – అంధగాడు
ఉదయం 10 గంటలకు – మేజర్ చంద్రకాంత్
మధ్యాహ్నం 1 గంటకు – ప్రియమైన నీకు
సాయంత్రం 4 గంటలకు – శీను వాసంతి లక్ష్మి
రాత్రి 7 గంటలకు – భద్రాచలం
రాత్రి 10 గంటలకు – ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
ఉదయం 9 గంటలకు – ఓం నమో వెంకటేశాయ
ఉదయం 9 గంటలకు – కల్కి 2898AD
సాయంత్రం 4:30 గంటలకు – ఇస్మార్ట్ శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు – చుట్టాలబ్బాయి
రాత్రి 9:30 గంటలకు – ఏకలవ్య
ఉదయం 7 గంటలకు – డోర
ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు – తలవన్
మధ్యాహ్నం 3 గంటలకు – ఎక్కడికి పోతావు చిన్నవాడా
సాయంత్రం 6 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
రాత్రి 9 గంటలకు – బ్రో
ఉదయం 7 గంటలకు – మహాశక్తి
ఉదయం 10 గంటలకు – కొదమ సింహం
మధ్యాహ్నం 1:00 గంటకు – ఆదిత్య 369
సాయంత్రం 4 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 7 గంటలకు – గులేబకావళి కథ
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేసావే
ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 11 గంటలకు – గ్యాంగ్
మధ్యాహ్నం 2 గంటలకి – అసాధ్యుడు
సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ
ఉదయం 7 గంటలకు – రాజు గారి గది
ఉదయం 9 గంటలకు – వినయ విధేయ రామ
మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద
మధ్యాహ్నం 3 గంటలకు : జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ స్క్వేర్
రాత్రి 8:30 గంటలకు – కాంతారా
ఉదయం 7 గంటలకు – ఆప్తుడు
ఉదయం 10 గంటలకు – గుండె ఝల్లుమంది
మధ్యాహ్నం 1:00 గంటకు – మంచోడు
సాయంత్రం 4గంటలకు – రౌడీ కిల్లర్
రాత్రి 7 గంటలకు – బహుమతి
రాత్రి 10 గంటలకు – పెళ్లి కోసం