Wedensday Movies in TV : ఇటీవల కాలంలో కొత్త సినిమాలకు కొదవలేదు.. థియేటర్లలోకి బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేస్తుంటాయి.. అదేవిధంగా టీవీ చానల్స్ లలోకి కూడా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ప్రతి టీవీ ఛానల్లో కూడా ఈమధ్య కొత్త సినిమాలు ప్రసారమవుతుంటాయి. సినిమాలు విడుదల విషయంలో చానల్స్ పోటీపడి మరి రిలీజ్ చేసి జనాలను మెప్పిస్తాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో సినిమాలు ప్రసారమైతూ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటాయి.. ఈ బుధవారం కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – భీష్మ
మధ్యాహ్నం 3.30 గంటలకు – పంతం
ఉదయం 11 గంటలకు – జాబిలమ్మ పెళ్లి
సాయంత్రం 4.30 గంటలకు – కురుక్షేత్రంలో సీత
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – సిరివెన్నెల
ఉదయం 10 గంటలకు – ఆటాడిస్తా
మధ్యాహ్నం 1 గంటకు – శివం
సాయంత్రం 4 గంటలకు – సెల్యూట్
రాత్రి 7 గంటలకు – ఆచార్య
రాత్రి 10 గంటలకు – ప్రేమికుడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – భజరంగీ
ఉదయం 9 గంటలకు -సైరన్
మధ్యాహ్నం 12 గంటలకు – సన్ ఆఫ్ సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ
సాయంత్రం 6 గంటలకు – స్కంద
రాత్రి 9.30 గంటలకు – అదుర్స్
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్
ఉదయం 11 గంటలకు – లంబసింగి
మధ్యాహ్నం 2.30 గంటలకు – విజయదశమి
సాయంత్రం 5 గంటలకు – మాస్
రాత్రి 8 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్
రాత్రి 11 గంటలకు – హలో బ్రదర్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – రక్త సంబంధం
ఉదయం 10 గంటలకు – అప్పు చేసి పప్పుకూడు
మధ్యాహ్నం 1 గంటకు – గిల్లికజ్జాలు
సాయంత్రం 4 గంటలకు – నేను ప్రిమిస్తున్నా
రాత్రి 7 గంటలకు -పిన్ని
రాత్రి 10 గంటలకు – స్పై
మిడ్‌నైట్ 1 గంటకు – రక్త సంబంధం
మధ్యాహ్నం 3 గంటలకు – సామాన్యుడు
మధ్యాహ్నం 3 గంటలకు – పాపం ప్రతాప్
రాత్రి 10.30 గంటలకు – పాపం ప్రతాప్
ఉదయం 7 గంటలకు – రక్త సంబంధం
ఉదయం 10 గంటలకు – అప్పు చేసి పప్పుకూడు
మధ్యాహ్నం 1 గంటకు – గిల్లికజ్జాలు
సాయంత్రం 4 గంటలకు – నేను ప్రిమిస్తున్నా
ఉదయం 4 గంటలకు – బుజ్జిగాడు మేడిన్ చెన్నయ్
ఉదయం 9 గంటలకు – జనతా గ్యారేజ్
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..