E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు..?

Telugu Serials : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు..?
Advertisement

Telugu Serials : తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ ఎన్నో ఉన్నాయి.. ఒకప్పుడు  సీరియల్ కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు.. అందులోనూ లేడీ ఫ్యాన్స్ మాత్రం సీరియల్స్ ని బాగా చూస్తూ వచ్చేవారు.. కానీ ఈ మధ్య సినిమాలను మించిన గ్రాఫిక్స్, స్టోరీలు సీరియల్స్లలో కనిపించడంతో జనాలు అందరూ కూడా సీరియల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. అయితే ఈ మధ్య స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ వస్తున్నాయి.. అయితే ఈ మధ్య కొన్ని సీరియల్స్ శుభం కార్డు వేసుకోబోతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ సీరియల్స్ ఏవి అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఇంటింటి రామాయణం..

Advertisement

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కొనసాగుతుంది.. అయితే ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం మళ్ళీ ఆస్తులను అందుకోవడంతో ఈ సీరియల్ ఇక ముగింపు దశకు చేరుకున్నది చాలామంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పల్లవి బండారం బయటపడితే సీరియల్కు శుభం కార్డు పడిపోతుంది అని ఓ టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదని ప్రస్తుతం ఏదైతే హాట్ టాపిక్ గా మారింది..

ఇల్లు ఇల్లాలు పిల్లలు..

Advertisement

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియలు స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఒకటి.. ఈమధ్య శ్రీవల్లి కడుపు నాటకం అని తెలిసిన తర్వాత సీరియల్ పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. జనాలు ఈ సీరియల్లో ఇంకేదైనా ట్విస్ట్ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు.. ఈమధ్య సీన్లన్ని బోరింగ్ గా ఉండడంతో జనాలు ఈ సీరియల్కు శుభం కార్డు పడిపోతే బాగుంటుంది అని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.. సోషల్ మీడియాలో ఈ సీరియల్ కి ఎండు కార్డు వేసి కొత్త సీరియల్లో ప్రారంభిస్తే బాగుంటుంది అని సదరు ప్రేక్షకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బ్రహ్మముడి..

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియస్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఈమధ్య పెద్దగా జనాలని ఆకట్టుకోలేదు.. గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు స్టోరీలో వసలేదు అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ సీరియల్ కి త్వరలోనే శుభం కార్డు పడబోతుంది అని వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read:Gundeninda GudiGantalu Today episode: శోభాకు బాలు దెబ్బ అదుర్స్.. అరుణ్, సుమతి ఒక్కటవుతారా..? ప్రభావతి రచ్చ..

ఇది మాత్రమే కాదు నిండు మనసులు, చిన్ని సీరియల్స్ కూడా శుభం కార్డు వేసుకోబోతున్నాయి వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే నడుస్తుంది.

Related News

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Big Stories

Advertisement
×