E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీ మూవీ.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ మూవీ.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
Advertisement

Wedensday Movies in TV : మూవీ లవర్స్ కొత్త సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తూ ఉంటారు.. మరి కొంతమంది మాత్రం తమకి ఇష్టమైన సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలతో పాటుగా ఇంట్రెస్టింగ్ సినిమాలు అని కూడా ప్రసారం చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ మధ్య థియేటర్ లోకి వచ్చిన సినిమాలు వెంటనే టీవీ చానల్స్ కూడా రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రతిరోజు టీవీ చానల్స్ జనాలని అలరించేందుకు కొత్త సినిమాలను తీసుకొస్తున్నాయి. మరి ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇంట్లో దయ్యం నాకేం భయం

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇష్క్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – పెళ్లి

సాయంత్రం 4.30 గంటలకు – ప్రేమ బంధం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – ప్రాణం

ఉదయం 7 గంటలకు – గజరాజ

ఉదయం 10 గంటలకు – జగదేక వీరుడు అతిలోక సుందరి

మధ్యాహ్నం 1 గంటకు – మస్కా

సాయంత్రం 4 గంటలకు – ప్రేమ చదరంగం

రాత్రి 7 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

రాత్రి 10 గంటలకు – ఒంటరి పోరాటం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఓ పిట్టకథ

ఉదయం 9 గంటలకు – పడి పడి లేచే మనసు

మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా

సాయంత్రం 3.30 గంటలకు – నమో వెంకటేశ

సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి

రాత్రి 9 గంటలకు – అర్జున్ రెడ్డి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – ప్రియా ప్రియతమా

ఉదయం 11 గంటలకు -దూకుడు

మధ్యాహ్నం 2.30 గంటలకు – నేనే అంబాని

సాయంత్రం 5 గంటలకు – బుజ్జిగాడు

రాత్రి 8 గంటలకు – గూఢాచారి

రాత్రి 11 గంటలకు – ప్రియా ప్రియతమా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దేవాంతకుడు

ఉదయం 10 గంటలకు – ఇద్దరమ్మాయిలు

మధ్యాహ్నం 1 గంటకు – రాజావారు రాణివారు

సాయంత్రం 4 గంటలకు – మగ మహరాజు

రాత్రి 7 గంటలకు – తాళి

రాత్రి 10 గంటలకు – పులి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – భార్గవ రాముడు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – ఆమె

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – ఒంగోలు గిత్త

మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 3 గంటలకు – సామాన్యుడు

సాయంత్రం 6 గంటలకు – హైపర్‌

రాత్రి 9 గంటలకు – బ్రో

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – శక్తి

ఉదయం 9 గంటలకు – విరూపాక్ష

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Big Stories

Advertisement
×