E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: శోభాకు బాలు దెబ్బ అదుర్స్.. అరుణ్, సుమతి ఒక్కటవుతారా..? ప్రభావతి రచ్చ..

Gundeninda GudiGantalu Today episode: శోభాకు బాలు దెబ్బ అదుర్స్.. అరుణ్, సుమతి ఒక్కటవుతారా..? ప్రభావతి రచ్చ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 14th: మనోజ్ ను బాలు ఒక ఆట ఆడుకుంటాడు. అయితే మనోజ్ దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని నాకు కళ్ళు రావాలి అని మొక్కుకుంటాడు.. చూసావా మీనా వాడు దేవుడి దగ్గరికి వెళ్లి కూడా అన్ని ఫ్రీగా వచ్చేలా చేస్తున్నాడు అని అనుకుంటారు.. ఇక దేవుడు కల దండం పెట్టుకున్నాడో లేదో రోహిణి గుడ్ న్యూస్ మనోజ్ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది.. కట్లు విప్పడానికి నర్స్ వస్తున్నారని చెప్పగానే.. మనోజ్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు.. బాలు కౌంటర్ల మధ్య మనోజ్ కి కట్లు విప్పుతారు.. మనోజ్ నాకు మసక్క కనిపిస్తుంది అని చెప్పగానే అందరూ కూడా షాక్ అవుతారు. మనోజు నాకు కళ్ళు మసక మసకగా కనిపిస్తున్నాయి అని చెప్పడంతో అందరూ ఏంటి వీడికి చూపు వస్తుందో రాదా అని అనుకుంటారు.. అయితే మనోజ్ కళ్ళజోడు మర్చిపోయాడు కాబట్టి బాలు తెచ్చి దాన్ని ఇవ్వగానే స్పష్టంగా కనిపిస్తుంది అని అంటాడు.. మనోజ్ మళ్లీ చూడగలుగుతున్నాడు అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. బాలు నోటితో కాస్త జాగ్రత్తగా ఉండరా అ ని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది..

శోభా మాటకు ప్రభా షాక్..

బాలు శోభ వచ్చి రచ్చ చేస్తుందని అనుకుంటాడు.. శోభ రాదని చాలా ఆవేశంగా రావడంతో అందరూ ఏమైంది ఈవిడెంత కోపంగా ఉన్నారేంటి అని అనుకుంటారు.. అసలు ఏంటి వదిన గారు మీరు ఇంత కోపంగా ఉన్నారని ప్రభావతి కూడా అడుగుతుంది.. మీనా నువ్వు ముందు వెళ్లి కాఫీ తీసుకురా అని ప్రభావతి చెప్పగానే నాకు మీ మర్యాద లేని అక్కర్లేదు అని ఆవేశంగా అరుస్తుంది.. నా కూతుర్ని రెస్టారెంట్లో పని చేస్తున్నారు. మీకు కొంచమైనా ఏమీ అనిపించలేదా అని శోభ అడగ్గానే ప్రభావతి షాక్ అవుతుంది.. ఇదిగోండి బ్లాంక్ చెక్.. మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి నా కూతురు చేత ఆ జాబ్ మానిపించండి అని శోభా అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

శోభకు అదిరిపోయే షాకిచ్చిన బాలు..

Advertisement

ఆ చెక్కు పట్టుకొని మీరు తిరుగుతూనే ఉంటారా ఎప్పుడు ఏది వచ్చిన గాని మీరు చెక్కు తీసుకొని వస్తారు.. అయితే ప్రతిసారి మీరు ఇలా చెక్కులు ఇవ్వడానికి మీకు వెనకాల ఏమైనా చెట్లకు చెక్కులు కాస్తున్నాయా అని బాలు వెటకారంగా మాట్లాడతాడు.. ప్రతిసారి ఈవిడ చెక్కులు ఇస్తూ వస్తుంది.. మీరు చెప్పుకోలేరా..? ఇక రోహిణి మీనా కూడా శోభా కి గట్టిగా ని బుద్ధి చెప్తారు.. మీరు మీ కూతురికి చెప్పుకోలేక మా దగ్గరికి అరుస్తున్నారు.. ఇక ప్రభావతి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది.. ఆ చెక్కు తీసుకున్న బాలు.. అందులో 50 కోట్లు రాసి శోభ కి దిమ్మ తిరిగిపోయేలే షాక్ ఇస్తాడు.. అయితే బాలు అన్ని కోట్లు రాయడం చూసినా శోభా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని మౌనంగా ఉండిపోతుంది.. ఇంకొకసారి చెక్కు తీసుకొని మా ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని బాలు ఇన్ డైరెక్ట్ గా శోభ కి వార్నింగ్ ఇస్తాడు.. బాలు చూసిన సత్యం నువ్వు గ్రేట్ రా అని అంటాడు. సుందరి పెళ్లి కోసం అన్ని లెక్కలు వేసి మరి నువ్వు రెడీ చేస్తూ ఉంటారు బాలు అలాగే రంగ.. బడ్జెట్ఎంతవుతుంది అని వాళ్ళు మాట్లాడుకునే లెక్కలు వేసుకుంటూ ఉంటారు..

ఇంట్లో రచ్చ చేసిన ప్రభావతి..

ప్రభా ప్రభావతితో ఫోన్ మాట్లాడుతుంది.. మా కూతురిని జాబ్ మానిపించేలా చేయాలి అని అంటుంది. ఇక ప్రభావం రెచ్చిపోతుంది.. ఇక రవి శృతి వాళ్ళు రాగానే ప్రభావతి ఇంట్లో పెద్ద రచ్చే చేస్తుంది. రవి చెక్కు పట్టుకుని మల్లి ఇంటికి వచ్చిందా? అసలేం జరిగిందో చెప్పు అమ్మా అని రవి అడుగుతాడు. ప్రభావతి కూతురు అల్లుడు కష్టపడడం ఇష్టం లేక తను ఇలా వచ్చింది అని అంటుంది. మనోజ్ మధ్యలో డబ్బులు గురించి మాట్లాడతాడు ఇక బాలు సెటైర్లు కూడా ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తాయి. శృతి మా అమ్మని ఎంతగా అన్న కూడా మా అమ్మ మారదు అని సీరియస్ గా మాట్లాడుతుంది. ప్రభావతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Podarillu Today Episode : అయ్యో పాపం.. చక్రీ కోసం మాధవ్ ఫీల్.. మహా దెబ్బకు షాక్.. ఇదేం ట్విస్ట్ సామి..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×