E-Paper
Advertisement

ఒక్కపాటతో గూస్ బంప్స్ తెప్పించేసిన తెలుగు హీరోయిన్..ఏం టాలెంట్ భయ్యా!

ఒక్కపాటతో గూస్ బంప్స్ తెప్పించేసిన తెలుగు హీరోయిన్..ఏం టాలెంట్ భయ్యా!
Advertisement

Tollywood: మోడల్ గా, హీరోయిన్ గానే మనందరికీ పరిచయమైన ఒక తెలుగు హీరోయిన్.. ఏడాదికి ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే నటిస్తూ.. ప్రశాంతంగా తన కెరీర్ ను లీడ్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఒకవైపు సినిమాలలో అడపాదడపా నటించినా.. మరొకవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తూ అభిమానుల అటెన్షన్ ను గ్రాబ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎస్పీ శైలజ (SP Sailaja), అనిల్ రావిపూడి(Anil Ravipudi), అనంత శ్రీరామ్ లాంటి దిగ్గజాలు జడ్జిలుగా వ్యవహరిస్తున్న సరిగమప షోలో మెంటార్ గా పనిచేస్తూ.. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూనే.. తన పర్ఫామెన్స్ తో అందరి హృదయాలను తాకింది. అంతేకాదు తన గొంతులో ఏదో అద్భుతం ఉంది అంటూ పాట విన్న ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పాట పాడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తన గాత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసిన సిమ్రాన్ చౌదరి..

ఆమె ఎవరో కాదు సిమ్రాన్ చౌదరి.. హైదరాబాద్ తెలంగాణలో జన్మించిన ఈమె.. 2017 లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2017 టైటిల్ సొంతం చేసుకుంది. మిస్ ఇండియా పోటీలలో పాల్గొనక ముందే.. 2014లో హమ్ తుమ్ అనే తెలుగు చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమా కంటే ముందే వరుడు చిత్రంలో శాండీ స్నేహితురాలిగా నటించి, తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, సెహరీ , పాగల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న సరిగమప మ్యూజిక్ కాంపిటేషన్ లో ఇ ” తేరి మిట్టి మే మిల్ జావా” అని పాటను చాలా అద్భుతంగా పాడే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

తన అన్నయ్యకు పాటను డెడికేట్ చేసిన సిమ్రాన్ చౌదరి.

Advertisement

ముఖ్యంగా ఈ పాటను ఆర్మీ లో ఉన్న తన అన్నయ్యకు డెడికేట్ చేస్తానని, ఇండియన్ ఆర్మీ ఫోర్స్ అందరికీ ఈ పాటను డెడికేట్ చేస్తాను అంటూ సిమ్రాన్ చౌదరి ఈ వేదికగా తెలిపింది. ఇక లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మోడల్గా, హీరోయిన్ గా, అందరిని ఆకట్టుకున్న సిమ్రాన్ చౌదరి గొంతులో ఇంత అద్భుతం ఉందా? ఏం పాడింది భయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఆమె పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?

సిమ్రాన్ చౌదరి క్లాసికల్ డాన్సర్ కూడా..

Advertisement

ఇకపోతే ఈమె మోడల్ , హీరోయిన్ మాత్రమే కాదు క్లాసికల్ డాన్సర్ కూడా.. సినిమానే జీవితం కాదు.. సినిమా నా జీవితంలో ఒక భాగం మాత్రమే.. నచ్చిన స్టోరీ కనిపిస్తే ఆ పుస్తకం చదవడానికి ఇష్టపడతాను .. అలాగే ఒక మంచి పాత్ర నా దగ్గరకు వస్తే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తాను. ఒకదానికే జీవితాన్ని పరిమితం చేయకుండా.. జీవితంలో అన్నింటినీ అనుభవించాలని నేను భావిస్తాను.. అంటూ మొన్నా మధ్య ఒక పాడు కాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది . ఏది ఏమైనా సిమ్రాన్ చౌదరి టాలెంట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Zee Telugu (@zeetelugu)

Related News

అమన్ కెప్టెన్సీని లాగేసుకున్న వర్షిణి?

Nindu Noorella Saavasam Serial Today Episode October 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును మనోహరి చంపేస్తుందా..?   

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో రికార్డ్.. మీనాకు రింగ్ గిఫ్ట్.. రోహిణికి షాక్…

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కరిగిపోయిన మీనాక్షి.. పార్వతికి నిజం చెప్తారా..?

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. గోపికకు నిజం చెప్పిన మహా.. కత్తి పట్టిన నారాయణ.

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి డెడ్ లైన్.. నర్మద నిజం బయపెట్టేస్తుందా..? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Karthika Deepam 2 Serial Today Episode October 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిక షాక్ ఇచ్చిన జ్యోత్స్న – సూరజ్ పీఏగా జ్యోత్స్న            

Big Stories

Advertisement
×