E-Paper
Advertisement

Ye Devi Varamo Neevu Cast : ‘ఏ దేవి వరమో నీవు ‘ సీరియల్ నటీనటులు ఎవరో తెలుసా..?

Ye Devi Varamo Neevu Cast : ‘ఏ దేవి వరమో నీవు ‘ సీరియల్ నటీనటులు ఎవరో తెలుసా..?
Advertisement

Ye Devi Varamo Neevu cast:  తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఈ ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య దాదాపూగా రెండు, మూడు నెలల నుంచి మూడు సీరియల్స్ కొత్తగా ప్రారంభమయ్యాయి.. తాజాగా మరో కొత్త సీరియల్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే.. సీరియల్ పేరు ‘ఏ దేవి వరమో నీవు’.. జూన్ 29 నుంచి ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటుంది. పెళ్లి కూతుర్ల అనుబంధం గురించి వచ్చిన స్టోరీ కావడంతో జనాలు దీని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అయితే ఈ సీరియల్ గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఇందులో నటిస్తున్న నటీనటుల గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.. మరి ఈ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ ఎవరు? వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం..

‘ఏ దేవి వరమో’ సీరియల్ నటీనటులు ఎవరు..?

సంజన..

‘ఏ దేవి వరయో నీవు’ సీరియల్లో హీరోయిన్ కి తల్లి పాత్రలో నటిస్తున్న సంజన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సడన్గా ఇండస్ట్రీకి దూరమైంది.. బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించిన సంజన ఇప్పుడు బుల్లితెరపై అడుగు పెట్టింది.. ఈ సీరియల్ లో హీరోయిన్ కి తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది..

సోనియా సురేష్..

Advertisement

ఈ సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న ముద్దుగుమ్మ పేరు సోనియా సురేష్.. ఈమె అంజలి పాత్రలో కనిపిస్తారు.. తన తల్లిని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్నది సీరియల్ స్టోరీ.. ఈమె నిజానికి చెన్నై ముద్దుగుమ్మ.. తమిళంలో పలు సీరియస్లలో నటించి మంచి క్రేజీని సంపాదించుకున్న ఈమె ఇప్పుడు తెలుగులో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

చంటి..

ఇందులో హీరోగా నటిస్తున్న చంటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈయన గతంలో స్టార్ మాలో ప్రసారం అయిన సూపర్ హిట్ సీరియల్స్లలో నటించారు.. మగువ ఓ మగువా, అమ్మకు ప్రేమతో వంటి సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. ప్రస్తుతం ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు..

మంజు భార్గవి..

Advertisement

ఈ సీరియల్లో మంచు భార్గవి అనాధాశ్రమం నడుపుతున్న ఒక మహిళగా కనిపించబోతున్నారు.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్ వాళ్ళు నటించి ప్రేక్షకులను మెప్పించింది.. అపరంజి, యమలీల, అమ్మకు తెలియని కోయిలమ్మ వంటి సీరియల్స్ లలో నటించింది.

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలును కొట్టిన ప్రభావతి.. మనోజ్ కళ్లు పోతాయా..? బాలు ఎంతైన గ్రేట్..

వీళ్ళతో పాటుగా ఇంకా చాలామంది నటీనటులు ఇందులో నటిస్తున్నారు.. గీతాంజలి పాత్రలో నటిస్తున్న సంజన మొదటి బిడ్డ అంజలి అన్న విషయాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్గా సాగుతుంది.. ఏది ఏమైనా కూడా తల్లీకూతురుల సెంటిమెంటుతో వచ్చిన ఈ సీరియల్ మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంటుంది అని బుల్లితెర అభిమానులు అభిప్రాయపడుతున్నారు..

Related News

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

రంగస్థలం మహేష్ బ్రేకప్స్ గురించి తెలుసా? అంతమంది ఎలా పడ్డారు బ్రో!

భార్యతో గొడవలు… సెలబ్రిటీల నుంచి ఫోన్లు.. అసలు విషయం చెప్పిన మహేష్!

పెళ్లి పీటలెక్కిన కావ్య శ్రీ.. ఇదెక్కడి ట్విస్ట్!

Big Stories

Advertisement
×