Monday Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నయో చెప్పనక్కర్లేదు.. ఈమధ్య వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వకున్నా కూడా టీవీలలోకి వచ్చే సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మరింత రేటింగ్ ని సంపాదించుకుంటున్నాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజుల్లో వీకెండ్ కాకుండా వీక్ లోని ప్రతి రోజు కూడా టీవీలలోకి సూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి.. అలాగే ఈ సోమవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఏ సినిమా ఏ ఛానల్లో ప్రసారం కాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…
తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – నేల టికెట్
ఉదయం 11 గంటలకు – భక్త కన్నప్ప
సాయంత్రం 4.30 గంటలకు – పోలీస్ సిస్టర్స్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – సంబరం
ఉదయం 10 గంటలకు – ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు
సాయంత్రం 4 గంటలకు – ప్రియమైన శ్రీవారు
రాత్రి 7 గంటలకు – దృశ్యం
రాత్రి 10 గంటలకు – బెజవాడ
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – 90ML
మధ్యాహ్నం 12 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 3.30 గంటలకు – ది వారియర్
సాయంత్రం 6 గంటలకు – RRR
రాత్రి 8.30 గంటలకు – ఎవడు
ఉదయం 8 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
ఉదయం 11 గంటలకు – ప్రేమిస్తే
మధ్యాహ్నం 2.30 గంటలకు – రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు – తెనాలి రామకృష్ణ
రాత్రి 8 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్
రాత్రి 11 గంటలకు – ప్రేమిస్తే
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మగధీరుడు
ఉదయం 10 గంటలకు – నర్తనశాల
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – వేట
రాత్రి 7 గంటలకు – యశోద
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
మధ్యాహ్నం3 గంటలకు – గోపాలకృష్ణుడు
ఉదయం 9 గంటలకు – శ్రీమంజునాథ
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన 3
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఉదయం 4 గంటలకు – వివేకం
ఉదయం 9 గంటలకు – జాక్
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..