E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..’ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కు శుభం కార్డు..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..’ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కు శుభం కార్డు..?
Advertisement

Telugu TV Serials : ఈమధ్య టెలివిజన్ పై ప్రసారమవుతున్న సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలన్నా కూడా నెలకు ఒకటి రిలీజ్ అయ్యేవి. కానీ ప్రతిరోజు టీవీలలోకి వచ్చే సీరియల్స్ మాత్రం జనాలని విపరీతంగా ఎంటైన్ చేస్తున్నాయి. తెలుగు చానల్స్ ప్రతి ఒక్కటి కూడా సరికొత్త స్టోరీ తో సీరియల్స్ ని ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. ఈమధ్య బుల్లితెర టాప్ ఛానల్ స్టార్ మా లో కొత్త కొత్త సీరియల్స్ కూడా ముందుకు వస్తున్నాయి. ప్రతివారం బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఎలాగైతే సినిమాలకు ఉంటాయో.. సీరియల్స్ కి కూడా అదే విధంగా టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది.. మరి ఈవారం సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ కు ఎండ్ కార్డు..?

ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో సీరియల్స్ ఎక్కువగా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.. ఈమధ్య ఈ ఛానల్ లో ఎక్కువగా సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. ప్రస్తుతం ఇందులో సీరియల్స్ లిస్టు చాలానే ఉంది. వాటిలలో కార్తీకదీపం 2 సీరియల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది.. రెండవ స్థానంలో గుండె నిండా గుడిగంటలు చేరింది.. ఇక మూడవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉండడం విశేషం.. అయితే ఈ మధ్య ఈ సీరియల్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకోవడంతో రేటింగ్ మంచిగా నేను నమోదు అయినట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా ఈవారం సీరియల్స్ రేటింగు కాస్త ఆశించిన దాని కంటే ఎక్కువగానే నమోదైనట్లు తెలుస్తుంది.. మరి ఏ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం…

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

ఈ చానల్లో టాప్ రేటింగ్ తో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ ఉండటంతో పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ హీరోల సినిమాల కన్నా కూడా సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. అయితే ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. రేటింగు 11.58 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ చూస్తే.. 11.57 ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.45, ఇంటింటి రామాయణం 10.30, పొదరిల్లు 9.37, నువ్వులేక నేను లేను 8. 86, నిండు మనసులు 7.46, చిన్ని 6.83, బ్రహ్మముడి 6.79 ఇకపోతే ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. అదే కాదు అటు ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా పోటీ పడుతున్నాయి. అతనికి ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

నల్లగా ఉన్నావంటూ అవమానించారు.. ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన కామాక్షి!

చిన్నారుల్లో వ్యాధులు.. ఒక్కో ఇంజక్షన్ రూ.12 కోట్ల వెనుక అసలు నిజం!

పానీపూరీ తినడం వల్ల రోగాలు వస్తాయా? షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టిన కామాక్షి!

‘జూనియర్ అనుష్క’గా కామాక్షి.. ప్రొడ్యూసర్ మాట నిలబెడుతుందా?

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ పవిత్ర.. వీడియో వైరల్!

సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. ఎలా ఉందంటే..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. సుమతి, అరుణ్ రొమాన్స్.. అయ్యో మనోజ్..

Karthika Deepam 2 Serial Today Episode August 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపే సుమిత్ర కూతురన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న       

Big Stories

Advertisement
×