E-Paper
Advertisement

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Sunday TV Movies : వీక్లీ నువ్వు వచ్చేసింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో సీరియల్స్ కు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టీవీ చానల్స్ లలో సీరియల్స్ తో పాటుగా సూపర్ స్టార్ల సినిమాలు కూడా ఈమధ్య ఎక్కువగా ప్రసారమవుతున్నాయి. మరి ఈ వీకెండ్ కూడా చాలా సినిమాలు టీవీ ఛానల్స్ లోకి వచ్చేసాయి అని తెలుస్తుంది. ఆ సినిమాలు ఏవి? ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి?అన్నది కాస్త మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – అవ‌తారం

ఉద‌యం 9 గంట‌ల‌కు – సిటీమార్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంట‌లకు – వ‌ర్షం

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – సొగ్గాడే చిన్ని నాయ‌న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ‌హర్షి

సాయంత్రం 9.30 గంట‌ల‌కు – తుఫాకి

జెమిని లైఫ్..

ఉద‌యం 11 గంట‌ల‌కు – తిరుగులేని మ‌నిషి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – జై శ్రీరామ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌యంవ‌రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జిల్

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ‌తో రా

సాయంత్రం 4 గంట‌ల‌కు – అంతఃపురం

రాత్రి 7 గంట‌ల‌కు – ఒసేయ్ రాముల‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు – బ‌స్‌స్టాప్‌

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార‌న్

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌హాన‌టి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఓం భీం భుష్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మార్క్‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిలిపి జ‌మీందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – 12th ఫెయిల్‌

ఉద‌యం 11 గంట‌లకు – దూసుకెళ‌తా

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు – ఇంకొక్క‌డు

రాత్రి 8 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 11 గంట‌ల‌కు – 12th ఫెయిల్‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంగారు బొమ్మ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – గుణ 369

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆడ‌దే ఆధారం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ చిదంబ‌రం గారు

రాత్రి 10 గంట‌ల‌కు – లేడీస్ టైల‌ర్‌

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాయ‌లోడు

మధ్యాహ్నం 3 గంటల‌కు – సూర్య‌వంశం

రాత్రి 6.30 గంట‌ల‌కు – కొద‌మ సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప్రేమ సందడి

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – నువ్వే కావాలి

రాత్రి 10.30 గంట‌ల‌కు – నువ్వే కావాలి

జీతెలుగు..

మధ్యాహ్నం 1 గంటకు – అగ‌ధ

సాయంత్రం 6 గంట‌ల‌కు – తండేల్‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – 18 పేజేస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆయ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌న్యా కుమారి

సాయంత్రం 6 గంట‌ల‌కు – గోట్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ది స్మైల్ మ్యాన్‌

స్టార్ మా..

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

మధ్యాహ్నం 1 గంట‌కు – RRR

సాయంత్రం 4 గంట‌ల‌కు – టిల్లు 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – మా ఇంటి బంగారం

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభా చెప్పినట్టు మనోహరి ఇంట్లోంచి పారిపోతుందా..?  

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..

హీరో బాలయ్య పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Big Stories

Advertisement
×