E-Paper
Advertisement

Telugu TV Serials: టీవీ సీరియల్స్ వీక్లీ రౌండప్.. మరొకటి అవుట్..

Telugu TV Serials: టీవీ సీరియల్స్ వీక్లీ రౌండప్.. మరొకటి అవుట్..
Advertisement

Telugu TV Serials:  ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సీరియల్స్ జనాల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఇది మన కాలంలో తెలుగు చానల్స్ పోటీపడి కొత్త సీరియల్స్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా టీవీ చానల్స్ బోలెడు సీరియల్స్ ని అందిస్తూ జనాలని ఎంటర్టైన్ చేసేస్తున్నాయి. ఈమధ్య సీరియల్స్ కి స్టొరీ కూడా సినిమాలో నుంచి ఉండడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి టీవీ ఛానల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే కాదని కొత్తగా మలుపు తిప్పడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సీరియస్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ఏ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది? ఆ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎంత ఉంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

వీక్లీ రౌండప్.. టాప్ సీరియల్..

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల కాలంలో సీరియల్స్ కు ఉన్నంత డిమాండ్ మరి ఏ ప్రోగ్రాం కి లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో కొత్త సీరియల్స్ కి కూడా మంచి డిమాండ్ ఉండడంతో జనాలు వీటిని చూసేందుకే కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సీరియల్స్ వీక్లీ రెండు విషయానికి వస్తే ఒక్కసారి మాత్రమే టాప్ లో కొనసాగుతుందని అర్థమవుతుంది. మరి ఈ వారం టాప్ రేటింగ్ తో ఏ సీరియల్ కొనసాగుతుందో ఒక్కసారి చూస్తే గుండెనిండా గుడి గంటలు సీరియల్ మళ్లీ టాప్ లోకి రావడం విశేషం. గతవారం కాస్త రేటింగ్ తగ్గిన కూడా ఈ వారం మళ్లీ ఈ సీరియల్ రేటింగు అమాంతం పెరగడంతో దీనికి ఎక్కువగా జనాలు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ సీరియల్ రేటింగ్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గుండెనిండా గుడిగంటలు టీఆర్పీ రేటింగ్..

Advertisement

తెలుగు టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్న సీరియల్స్ కి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్న సీరియల్స్ కేరాఫ్ అడ్రస్ కామారెడ్డి స్టార్ మా ఛానల్.. ఇక్కడ ప్రసారం ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ మీ సొంతం చేసుకోవడంతో టిఆర్పి రేటింగ్ తో పాటుగా జనాల ఆదరణ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో సీరియల్ రేటింగ్ కాస్త తగ్గినా కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ టాప్ లోకి వచ్చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కాస్త డవ్న్ అయినా కూడా సీరియల్ ఇప్పుడు మళ్ళీ ఫాంలోకి వచ్చింది అని టాక్ వినిపిస్తుంది.. ఇక నెక్స్ట్ ఈ సీరియల్ టిఆర్పి రేటింగు 12.60 ఉందని సమాచారం.. మరి సీరియల్ రేటింగ్ ఎలా ఉంది ఈ సీరియల్ నెక్స్ట్ వీక్ ఎలాంటి తోకను సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..

Also Read :ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Related News

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభా చెప్పినట్టు మనోహరి ఇంట్లోంచి పారిపోతుందా..?  

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×