E-Paper
Advertisement

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..
Advertisement

Sunday Movies in TV :  ఆదివారం అంటే చాలామంది విశ్రాంతితో పాటు వినోదం కావాలని కోరుకుంటూ ఉంటారు.. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు.. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలను అందిస్తూ ఉంటాయి . ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ కొత్త సినిమా లేవు. ఏ చానల్స్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉద‌యం 6 గంట‌ల‌కు – శివమ్

ఉద‌యం 9 గంట‌ల‌కు – బీస్ట్‌

Advertisement

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జై ల‌వ‌కుశ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – భ‌ద్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంట‌ల‌కు – ర‌ణ‌రంగం

జెమిని లైఫ్..

ఉద‌యం 11 గంట‌ల‌కు – బిగ్‌బాస్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – యూ అండ్ ఐ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప్ప‌ల్రాజు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాణిక్యం

మధ్యాహ్నం 1 గంటకు – కూలీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఇజం

రాత్రి 7 గంట‌ల‌కు – సాంబ‌

రాత్రి 10 గంట‌ల‌కు – PS 2 – పొన్నియ‌న్ సెల్వ‌న్‌2

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – నిన్నుకోరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 3 గంట‌ల‌కు – మృత్యుంజ‌య్

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఫిదా

రాత్రి 9.30 గంట‌ల‌కు – శుభం

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నిప్పు

ఉద‌యం 11 గంట‌లకు – బాలకృష్ణుడు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – శ్రీదేవి శోభ‌న్‌బాబు

సాయంత్రం 5 గంట‌లకు – పుష్పక విమానం

రాత్రి 8 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – నిప్పు

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆడుతూ పాడుతూ

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆత్మ‌బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సైంధ‌వ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – తాళి

రాత్రి 7 గంట‌ల‌కు – సిసింద్రీ చిట్టిబాబు

రాత్రి 10 గంట‌ల‌కు – అదిరింది అల్లుడు

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంట‌ల‌కు – బృందావ‌నం

మధ్యాహ్నం 12 గంటల‌కు – శుభాకాంక్ష‌లు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ఊరికి మొన‌గాడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అడ‌వి దొంగ‌

ఈటీవీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాజు వెడ్స్ రాంబాయి

రాత్రి 10.30 గంట‌ల‌కు – రాజు వెడ్స్ రాంబాయి

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత‌డు

మధ్యాహ్నం 12. 30 గంట‌లకు – హ‌నుమాన్‌

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఓదెల‌2

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గీతాంజ‌లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 12 గంట‌లకు – డ్యూడ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – విన్న‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – డ‌బుల్ ఇస్మార్ట్

రాత్రి 9 గంట‌ల‌కు – రాయుడు

స్టార్ మా..

ఉద‌యం 8 గంట‌ల‌కు – జులాయి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స‌లార్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – డెకాయిట్‌

రాత్రి 11 గంట‌ల‌కు – జులాయి

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

రాంప్రసాద్ నువ్వేమైనా పిస్తావా?డిజాస్టర్ కెప్టెన్ .. విశ్వరూపం చూపించిన నాగార్జున!

ట్రోల్ చేయడం కోసం నెలకు రూ. 30 వేలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన కృష్ణుడు!

Big Stories

Advertisement
×