E-Paper
Advertisement

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్.. అస్సలు ఊహించలేదు కదా..

Telugu Serials : ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్.. అస్సలు ఊహించలేదు కదా..
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలలో ఎక్కువగా వినిపించే పేరు సీరియల్స్. ఈ మధ్యకాలంలో సీరియల్స్ ప్రతిరోజు డిఫరెంట్ కాన్సెప్ట్ రావడంతో జనాలు కూడా వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు చానల్స్ కూడా జనాలని ఆకట్టుకునే విధంగా సరికొత్త కథలతో సీరియల్స్ ని తీసుకురావడంతో వీటికి డిమాండ్ కూడా రోజులు పెరుగుతూ వస్తుంది. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసార వదిన ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్ని రోజులుగా సీరియల్స్ కి డిమాండ్ కూడా పెరగడంతో చానల్స్ సరికొత్త స్టోరీలతో సినిమాలను మించిన గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులకు కొత్త సీరియల్స్ ని పరిచయం చేస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లకు బాగా కనెక్ట్ ఎలా కనిపిస్తున్నాయి. కొత్త సీరియల్స్ వచ్చినప్పుడు కొన్ని సీరియల్స్ మాత్రం డిమాండ్ అస్సలు తగ్గలేదు. ఈ క్రమంలో ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ సీరియల్ గురించి ఒకసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్.. 

ప్రతివారం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాగైతే కలెక్షన్ల గురించి టాక్ నడుస్తుందో అదే విధంగా సీరియల్స్ కి కూడా ప్రతి వారం టిఆర్పి రేటింగ్ వస్తుంది. అయితే స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి టాక్ ఆఫ్ ది సీరియల్ విషయానికొస్తే గుండెనిండా గుడి గంటలు సీరియల్ గతవారం నుంచి హైలెట్గా నిలుస్తూ వస్తుంది.. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ స్టోరీ అదిరిపోయే ట్విస్టులతో రావడంతో జనాలు దీని చూసేందుకు కూడా బాధ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీనా కి తోడుగా బాలు ఉండడంతో ఎప్పటికప్పుడు ఈ సీరియల్ హైలెట్గా నిలుస్తూనే వస్తుంది. మీనా కోసం బాలు చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే వస్తుంటాయి. దాంతో ఈ సీరియల్ టాక్ ఆఫ్ ది టాక్ సీరియల్ గా నిలిచింది. ఇక రెండో స్థానంలో కార్తీకదీపం సీరియల్ ఉండడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్ళింది. ప్రస్తుతం గుండె నిండా గుడిగంటలు సీరియల్ టాప్ లో నిలవడం విశేషం. మరి వచ్చేవారం ఏ సీరియల్ టాక్అఫ్ ది టౌన్ లో నిలుస్తుందో చూడాలి.

సీరియల్ స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రస్తుతం స్టొరీ విషయానికి వస్తే.. సుమతికి కాబోయే భర్త దగ్గర నుంచి మీనా కి డబ్బులు ఇచ్చింది అని తెలుసుకున్న మీనా చాలా బాధపడిపోతూ వస్తుంది. సుమతి జీవితం నా దరిద్రం వల్ల పాడవకూడదు ఎలాగైనా సరే ఆ డబ్బులని ఇవ్వాలి అని అనుకుంటుంది. ఈ విషయాన్ని బాలుకి కూడా చెప్పడంతో బాలు నువ్వు ఏమి కంగారు పడకువేనా ఆ డబ్బులు ఎలాగైనా తిరిగి మనం ఇచ్చేద్దామని అంటాడు. అయితే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు కాగా చింతామణి ఇంటికి వెళ్లి మనం ఆ డబ్బులని తీసుకుని రావాలి అని బాలు చెప్పగానే మీనా రవి ఇద్దరు కంగారు పడిపోతుంటారు. కానీ శృతి మాత్రం ఆ డబ్బును ఎలాగైనా తీసుకుని వద్దామని అంటుంది. అందరూ కలిసి చింతామణి ఇంటికి వెళ్లి ఒక్కొక్క సమాధానం చెప్పి ఏదోలాగా డబ్బులు ఇన్ని కొట్టేయాలి అని అనుకుంటారు. చింతామణి ఇంటికి వెళ్తారు. కానీ డబ్బులు కనిపించడం లేదని కంగారు పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చింతామణికి దొరుకుతారేమో చూడాలి..

Related News

అలాంటి అమ్మాయే భార్యగా రావాలంటున్న బిగ్ బాస్ పవన్.. గొప్ప కోరికే!

భార్యాభర్తల్లో ఎవరు గొప్ప.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సోనియా భర్త!

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా.. బాలు ప్లాన్ అదిరిపోలే.. ఇది కదా అసలు ట్విస్ట్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu Today Episode : గోపికకు దిమ్మతిరిగే షాక్.. నారాయణకు మహా సేవలు.. పెద్దోడు ఫుల్ ఖుషి..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో శ్రీవల్లి.. ధీరజ్ కు టెన్షన్.. చింతామణికి షాక్..

Intinti Ramayanam Today Episode: భానుమతికి అనుమానం.. పల్లవి ఫుల్ హ్యాపీ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×