E-Paper
Advertisement

Podarillu Maha : నా అన్యాయం జరిగింది..నేను వెళ్ళిపోతాను.. మహా అవుట్..

Podarillu Maha : నా అన్యాయం జరిగింది..నేను వెళ్ళిపోతాను.. మహా అవుట్..
Advertisement

Podarillu Maha : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పొదరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర నటుడు నిరూపమ్ పరిటాల నిర్మిస్తున్న ఈ సీరియల్ రోజురోజుకీ జనాలని ఆకట్టుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది..ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరి నటుడు కూడా తమ నటనతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యంగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు మహాలక్ష్మి.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మాయి తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ వస్తుంది. గత కొన్ని రోజులుగా మహాలక్ష్మి సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ సీరియల్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో తాను షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో మహాలక్ష్మీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగింది..?ఎందుకు ఆమె ఇలా అంటుంది..? అన్నది ఒకసారి తెలుసుకుందాం..

సీరియల్ నుంచి మహా అవుట్..

పొదరిల్లు సీరియల్ నుంచి మహాలక్ష్మి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.. ఈ సీరియల్ లో ఇటీవల షూటింగ్ వీడియోలను మేకర్స్ పంచుకున్నారు.. అందులో మహాలక్ష్మి నాకు అన్యాయం జరిగింది నేను వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో ఈమధ్య బాగా ఫ్రెండ్ అయింది. మహాలక్ష్మి నిజంగానే సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేదా అన్న వార్తల్లో క్లారిటీ లేదు. ఇప్పటికే ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చాలా సార్లు వినిపించాయి… కానీ ఇప్పటివరకు ఆమె ఎప్పుడూ వెళ్ళిపోతానని మాత్రం చెప్పలేదు.. మొన్నటివరకు చక్రి వెళ్ళిపోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ సోషల్ మీడియాలో యాక్టర్స్ గురించి రకరకాల వార్తలు రావడం కామనే.. ఈ వార్తలు పై మహాలక్ష్మి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మహా రియల్ లైఫ్…

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ పొదరిల్లు మహాలక్ష్మి.. మోడల్ అతనికి మొదలుపెట్టిన మహాలక్ష్మి పేరు కృతిక ఉమాశంకర్. ఇటీవల కాలంలో ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగానే వినిపిస్తూ వస్తుంది. ఈమె తెలుగులోకి మగువా ఓ మగువ సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది.. ఆ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. రెండో సీరియల్ పొదిరిల్లు. ఈ సీరియల్లో హీరోయిన్ మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఎక్కువే.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ కన్నడ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కృతిక తన గురించి అలాగే పొదరిల్లు సీరియల్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తుంది. ఈమె చేసింది తెలుగులో రెండు సీరియల్స్ అయినా డిమాండ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి. సీరియల్లో నటించినందుకు గాను.. ఈమె ఒక రోజుకి దాదాపూర్ 45 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె సీరియల్స్ క్రిస్టియన్ కి వస్తే తెలుగులో మరో రెండు సీరియల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ సీరియల్స్ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Also Read :పవర్ స్టార్ బర్త్ డే కు ‘ఓజీ2’ అప్డేట్ ఉంటుందా..? ఫ్యాన్స్ వెయిటింగ్..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×