Thursday Movies in TV : టీవీ ఛానల్స్ లో లోకి సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి సినిమా కోసం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో థియేటర్లలో టీవీలలో వచ్చే సినిమాలు కి డిమాండ్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు వచ్చే సినిమాలు కోసం జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య సీరియస్ తో పాటు మంచి కంటెంట్ సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ గురువారం రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవి అలాగే టీవీలలోకి ప్రసాదం సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్
మధ్యాహ్నం 3.30 గంటలకు – చిత్రలహరి
ఉదయం 11 గంటలకు – డియర్ బ్రదర్
సాయంత్రం 4.30 గంటలకు – విరోధి
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – షిరిడీ సాయిబాబా మహాత్యం
ఉదయం 10 గంటలకు – ఆంజనేయులు
మధ్యాహ్నం 1 గంటకు – జర్నీ
సాయంత్రం 4 గంటలకు – మా ఆయన చంటిపిల్లాడు
రాత్రి 7 గంటలకు – అల్లుడు శీను
రాత్రి 10 గంటలకు – హంట్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – డాక్టర్ సలీం
ఉదయం 9 గంటలకు – యువరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 3 గంటలకు – పరుగు
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2
రాత్రి 9.30 గంటలకు – సీత
ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – సమురాయ్
ఉదయం 11 గంటలకు – బన్నీ
మధ్యాహ్నం 2.30 గంటలకు – భాగమతి
సాయంత్రం 5 గంటలకు – గద్దలకొండ గణేశ్
రాత్రి 8 గంటలకు – నిను వీడని నీడను నేనే
రాత్రి 11 గంటలకు – సమురాయ్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – అనుబంధం
ఉదయం 10 గంటలకు – వరలక్ష్మి వ్రత మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు – న్యాయం కావాలి
రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు
రాత్రి 10 గంటలకు – ఆరనిమంటలు
మధ్యాహ్నం 3 గంటలకు – తారకరాముడు
ఉదయం 9 గంటలకు – కొదమసింహం
రాత్రి 12 గంటలకు – కొదమసింహం
ఉదయం 7 గంటలకు – మారేడుమిల్లి ప్రజానికం
ఉదయం 9 గంటలకు – 777 చార్లీ
మధ్యాహ్నం 12 గంటలకు – నరసింహా
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – పూజ
రాత్రి 9 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
ఉదయం 2 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 4 గంటలకు – స్వామి
ఉదయం 8 గంటలకు – జులాయి
ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..