E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సీరియల్స్ ఇక కనిపించవు..!

Telugu Serials : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సీరియల్స్ ఇక కనిపించవు..!
Advertisement

Telugu Serials : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ ఎంత ఉంటుంది అని మాటల్లో చెప్పలేము.. ముఖ్యంగా తెలుగు చానల్స్ పోటీపడి మరి కొత్త సీరియల్స్ ని డిఫరెంట్ స్టోరీలతో ప్రసారం చేస్తుంటాయి.. అలాంటి సీరియల్స్ జనాలని మెప్పించడంతో వాటి టిఆర్పి రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటుంది.. కొన్ని సీరియల్స్ అయితే మంచి స్టోరీ తో రావడంతో వాటిని చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కొన్ని సీరియల్స్ కి టిఆర్పి రేటింగ్ తగ్గడంతో సాగదీయకుండా శుభం కార్డు వేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వచ్చే సీరియల్ ఎంత ఉంటాయో అలాగే ఎండ్ అయ్యే సీరియల్స్ కూడా అన్ని ఉన్నాయి.. ఇప్పుడు మనం జీ తెలుగులో శుభం కార్డు వేసుకోబోతున్న సీరియల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం…

జీతెలుగులో శుభం కార్డు పడబోతున్న సీరియల్స్..

నిండు నూరేళ్ల సావాసం..

జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో నిండు నూరేళ్ళ సావాసం ఒకటి.. ఈ సీరియల్ లో పల్లవి గౌడ, నిశర్గా, రిచర్డ్ తన పాత్రలో నటిస్తున్నారు.. డిఫరెంట్ స్టోరీగా వచ్చిన ఈ సీరియల్ త్వరలోనే ముగింపు కార్డు వేసుకో పోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ముక్కుపుడక..

Advertisement

ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ముక్కుపుడక సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. డిఫరెంట్ స్టోరీగా వచ్చిన ఈ సీరియల్ ఇకమీదట కనిపించదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇది మాత్రం వైరల్ అవుతుంది..

గుండమ్మ కథ..

ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న గుండమ్మ కథ సీరియల్ మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ సీరియల్ టైటిల్ కు తగ్గట్టుగానే స్టోరీ కూడా ఉండడంతో జనాలు కాస్త ఇంట్రెస్ట్ అని చూపించేవారు. కానీ ఈమధ్య స్టోరీ డల్ గా మారడంతో శుభం కార్డు పడిపోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సింది.

చామంతి సీరియల్..

Advertisement

జీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న చామంతి సీరియల్ ఇకమీదట కనిపించదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే ఈ సీరియల్ ఎండు కార్డు పడుతుందేమో చూడాలి…

మేఘ సందేశం..

బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న సీరియల్స్లలో మేక సందేశం సీరియల్ కూడా ఒకటి.. జీవితంలో ఒకప్పుడు మంచి టీఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సీరియల్ ఇకమీదట కనిపించబోదు అంటూ వార్త వినిపిస్తుంది. సీరియల్ స్టోరీ కాస్త బోరింగ్ గా అనిపించడంతో జనాలు తీసేయమని కోరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీటితో పాటుగా లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ కూడా శుభం కార్డు వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే జీ తెలుగు క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్

రెమ్యూనరేషన్ పై మహేష్ అచంట కామెంట్స్… రంగస్థలందే ఇప్పుడు తీసుకుంటున్నానంటూ!

Big Stories

Advertisement
×