E-Paper
Advertisement

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
Advertisement

Thursday TV Movies : ప్రతిరోజు సినిమాలను చూడాలని మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయిన వెంటనే టీవీ చానల్స్ లలోకి రావడంతో ఎక్కువమంది ఆ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు వచ్చే సినిమాలను చూడాలని అటు టీవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో టీవీ సినిమాలుకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో మూవీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం వీకెండ్ మాత్రమే కాదు వీక్ లోని ప్రతి రోజు కూడా సినిమాలు ప్రసారం కావడంతో జనాలు ప్రతిరోజు సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. మరి ఈ గురువారం ఎలాంటి సినిమాలు టీవీ చానల్స్ లో కి రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – పాగ‌ల్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఇంటిలిజెంట్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – చెట్టుకింద ఫ్లీడ‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మంగ‌ళ‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పిలిస్తే ప‌లుకుతా

ఉద‌యం 10 గంట‌ల‌కు – చిత్ర‌ల‌హారి

మధ్యాహ్నం 1 గంటకు –ET

సాయంత్రం 4 గంట‌ల‌కు – బామ్మ మాట బంగారు బాట‌

రాత్రి 7 గంట‌ల‌కు – శివ‌మ‌ణి

రాత్రి 10 గంట‌ల‌కు – టాప్ హీరో

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భూమి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎంత మంచివాడ‌వురా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ది రాజాసాబ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఎవ‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మంగ‌ళ‌వారం

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీశైలం

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు – ల‌వ్‌గురు

రాత్రి 8 గంట‌లకు – జోష్‌

రాత్రి 11 గంట‌ల‌కు – శ్రీశైలం

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీశైల భ్ర‌మ‌రాంభిక క‌టాక్షం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ముద్దుల మొగుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌గ మ‌హ‌రాజు

సాయంత్రం 4 గంట‌ల‌కు – రాజేంద్రుడు గ‌జేంద్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు – జ‌క‌దేక వీరుని క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – డెవిల్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – బ‌ల‌రామ కృష్ణులు

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – హిట్ 3

ఉద‌యం11 గంట‌ల‌కు – ల‌వ్ పాల‌సీ

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన్న‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – రిప‌బ్లిక్‌

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పేప‌ర్‌బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుప్రీమ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మా అన్న‌య్య‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రంగ్ దే

రాత్రి 9 గంట‌ల‌కు – ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న్మ‌ధుడు

రాత్రి 11 గంట‌ల‌కు – మ‌న్మ‌ధుడు

ఈ గురువారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

మంగ్లీ vs మధుప్రియ.. ఈసారి బతుకమ్మ పాటల్లో ఎవరిది పైచేయి?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఘనంగా సీమంతపు వేడుక!

అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!

Big Stories

Advertisement
×