E-Paper
Advertisement

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

‘Jailar 2’ Twitter Review : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. గత ఏడాది వచ్చిన కూలీ కుబేర చిత్రాలు బాక్స్ ఆఫీస్ నుంచి షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రజనీకాంత్ సినిమాలకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతమైన గతంలో వచ్చిన జైలర్ సినిమాకు సీక్వల్ గా జైలర్ 2 సినిమాలో నటించాడు.. ఆ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. గతంలో వచ్చిన సినిమాకు ఉన్నంత క్రేజ్ అయితే ఈ సినిమాకు కనిపించలేదు కానీ ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన సినిమాకు మాత్రం మంచి టాక్ వచ్చినట్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమా పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరి ఇక ఆలస్యం ఎందుకు నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది అన్నది ఒకసారి ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. మోహన్ లాల్, హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, నోరా ఫతేహి, విజయ్ సేతుపతి, రమ్యకృష్ణన్, యోగిబాబు, మిర్నా వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేశారు.. మరి సినిమా టాక్ ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Advertisement

రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కామెడీ, అలాగే యాక్షన్. ఎమోషన్స్ మాస్ ఇంటర్వెల్ అంతా కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

జైలర్ 2 ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మాస్ బీట్ అంతే, నెల్సన్ దిలీప్ కుమార్ చాలా బాగా తెరకెక్కించారు. సినిమా చాలా బాగుంది అంటూ మరొక నెటిజన్ ట్విట్టర్లో రాసుకోవచ్చారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కార్డు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కేరళ వాతావరణంలో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

జైలర్ సినిమాకి సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి పార్ట్ కి ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అంతే రెస్పాన్స్ రావడంతో సినిమా సూపర్ హిట్ అంటూ నెటిజన్లు కూడా పాజిటివ్గా రియాక్షన్ ఇస్తున్నారు. చూస్తుంటే రజనీకాంత్ ఖాతాలో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఎలా కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే పాజిటివ్గానే మౌత్ టాక్ వస్తుంది. రజనీకాంత్ పర్ఫామెన్స్ తో పాటుగా కామెడీ ఎమోషన్స్ కూడా జనాలని ఆకట్టుకునేలా ఉన్నాయని నెటిజన్లు ట్విటర్లో రాస్కొస్తున్నారు.. మరి సినిమాకి అయితే టాకు పర్వాలేదనిపించినా కూడా కలెక్షన్స్ ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు ఫాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..

Related News

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×