E-Paper
Advertisement

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..
Advertisement

Thursday TV Movies :  ఈ మధ్య కాలంలో సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమా థియేటర్లలో వచ్చి సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ లలోకి కూడా బోలెడు సినిమాలు రావడంతో వీటిని చూడడానికి జనాలు ఆతృత కనబరుస్తూ ఉంటారు. ఇక సినీ ప్రియులను అలరించే విధంగా కొత్త కొత్త సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాయి. మరికా ఆలస్యం ఎందుకు ఈ గురువారం ఈ టీవీ ఛానల్స్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – మీ ఆవిడ చాలా మంచిది

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అన్న‌య్య‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – సిరి సిరి మువ్వ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గాయం 2

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కిరాక్ పార్టీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – గుండెల్లో గోదారి

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – వ‌రుడు

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌య‌న్‌

రాత్రి 10 గంట‌ల‌కు – భైర‌వ‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న్మ‌ధుడు 2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాజా రాణి

సాయంత్రం 3 గంట‌ల‌కు – శాకిని ఢాకిని

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – స్కంద‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – మ‌న‌సు పిలిచింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – సైరెన్‌

ఉద‌యం 11 గంట‌లకు – క‌ల్కి

మధ్యాహ్నం 2 గంట‌లకు – సీమ ట‌పాకాయ్‌

సాయంత్రం 5 గంట‌లకు – గూఢాచారి

రాత్రి 8 గంట‌లకు – ఎటో వెళ్లి పోయింది మ‌న‌సు

రాత్రి 11 గంట‌ల‌కు – సైరెన్‌

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – పెళ్లాడి చూపిస్తా

ఉద‌యం 10 గంట‌ల‌కు – సీతా క‌ళ్యాణం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అల్ల‌రి ప్రేమికుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అమ్మాయి కోసం

రాత్రి 7 గంట‌ల‌కు – 90 మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌

రాత్రి 10 గంట‌ల‌కు – అస‌లు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – చెప్పాల‌ని ఉంది

ఈటీవీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అక్క మొగుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అక్క మొగుడు

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – జెర్సీ

మధ్యాహ్నం 5 గంటల‌కు – చూడాల‌ని ఉంది

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శౌక్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – అత‌డు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు – పూజ‌

రాత్రి 9 గంట‌ల‌కు – సుల్తాన్‌

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌

రాత్రి 11 గంట‌ల‌కు – భీమ‌

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

ఇండస్ట్రీలో విషాదం.. ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ మృతి!

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న శివకుమార్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

వెంటిలేటర్ పై జబర్దస్త్ కమెడియన్.. వైద్యులు ఏమన్నారంటే?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఆ టెస్టులు పాస్ అవ్వాల్సిందేనా?

అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!

Big Stories

Advertisement
×