Today Movies in TV : థియేటర్లలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. మరి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సరే మరోవైపు టీవీలలో వచ్చే సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈమధ్య ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. టీవీలలో వచ్చే సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎక్కువమంది ఈ సినిమాలను చూసి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వారి అభిరుచులకు తగ్గట్లు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ వారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయో ఒకసారి చూసేయ్యండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- శివమణి
మధ్యాహ్నం 2.30 గంటలకు -గోలీమార్
రాత్రి 10.30 గంటలకు- హిట్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -కల్యాణ రాముడు
ఉదయం 10 గంటలకు -మిస్టర్ పెళ్లాం
మధ్యాహ్నం 1 గంటకు -చిట్టెమ్మ మొగుడు
సాయంత్రం 4 గంటలకు- ఇజం
రాత్రి 7 గంటలకు- గోపాల గోపాల
రాత్రి 10 గంటలకు -మీటర్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -మీకు మాత్రమే చెబుతా
ఉదయం 9 గంటలకు -గురువాయూర్
మధ్యాహ్నం 12 గంటలకు- సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు -టక్ జగదీశ్
సాయంత్రం 6 గంటలకు -జులాయి
రాత్రి 9.30 గంటలకు- టక్ జగదీశ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – సహనం
ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు
మధ్యాహ్నం 1 గంటకు- ఖైదీ నం786
సాయంత్రం 4 గంటలకు -మా పెళ్లికి రండి
రాత్రి 7 గంటలకు -అగ్గి బరాట
రాత్రి 10 గంటలకు -దేవాంతకుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు – పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు -కందిరీగ
సాయంత్రం 6 గంటలకు -డబుల్ ఐస్మార్ట్
రాత్రి 9 గంటలకు -ఎక్కడకు పోతావు చిన్నవాడ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య
ఉదయం 8 గంటలకు – జిల్లా
ఉదయం 11 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
మధ్యాహ్నం 2 గంటలకు – న్యాయం కోసం
సాయంత్రం 5 గంటలకు – జల్సా
రాత్రి 8 గంటలకు – నవ మన్మథుడు
రాత్రి 11 గంటలకు – జిల్లా
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు – ఆయనకి ఇద్దరు
రాత్రి 9 గంటలకు – శుభకార్యం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు – భిమిలీ కబడ్డీ జట్టు
సాయంత్రం 4 గంటలకు – రాజ రాజ చోర
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..