Today Movies in TV : ఒకవైపు థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరోవైపు ఓటీడీలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయినా కూడా టీవీలలో సినిమాలను చూడడానికి కొంతమంది సినీ ప్రేమికులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టీవీ చానల్స్ లో తమకు నచ్చిన సినిమాలను చూసేందుకు కొందరు రిమోట్ ని చేతులు పట్టుకుని కూర్చుంటారు అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలో కన్నా ముందుగా టీవీలలోని సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈరోజు తెలుగు టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. మరి సందర్భంగా ఎటువంటి సినిమాలు ఈ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూద్దాం..
ఉదయం 8.30 గంటలకు- దొంగ దొంగది
మధ్యాహ్నం 3 గంటలకు- కత్తి కాంతారావు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి గురువారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- రాముడు భీముడు
ఉదయం 10 గంటలకు- ఆపరేషన్ దుర్యోధన
మధ్యాహ్నం 1 గంటకు- మాస్టర్
సాయంత్రం 4 గంటలకు- ఊయల
సాయంత్రం 7 గంటలకు- ఈశ్వర్
రాత్రి 10 గంటలకు- బాగున్నారా
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ గురువారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- కలిసుందాం రా
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. మరి ఈ గురువారం ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- క్యాష్
రాత్రి 9.30 గంటలకు- తాళి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో వరుసగా సినిమాలు ఒకదాని వెంట ఒకటి ప్రసారమవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నవ మన్మథుడు
ఉదయం 9 గంటలకు- రాజా రాణి
మధ్యాహ్నం 12 గంటలకు- విరూపాక్ష
మధ్యాహ్నం 3 గంటలకు- అదిరింది
సాయంత్రం 6 గంటలకు- నా సామిరంగ
రాత్రి 9 గంటలకు- గీతాంజలి మళ్లీ వచ్చింది
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- నాయుడు బావ
ఉదయం 10 గంటలకు- కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు- ఇద్దరు దొంగలు
సాయంత్రం 4 గంటలకు- వేట
సాయంత్రం 7 గంటలకు- మంచి మనుషులు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఇవాళ ఇందులో..
ఉదయం 7 గంటలకు- సోగ్గాడు
ఉదయం 9.30 గంటలకు- వలిమై
మధ్యాహ్నం 12 గంటలకు- కాంచన 3
మధ్యాహ్నం 3 గంటలకు- ముత్తు
సాయంత్రం 6 గంటలకు- కురుక్షేత్ర
రాత్రి 9 గంటలకు- మోహిని
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- అప్పట్లో ఒకడుండేవాడు
ఉదయం 8 గంటలకు- ఒక మనసు
ఉదయం 11 గంటలకు- బద్రీనాధ్
మధ్యాహ్నం 2 గంటలకు- శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి
సాయంత్రం 5 గంటలకు- జోష్
రాత్రి 8.30 గంటలకు- అనుభవించు రాజా
రాత్రి 11 గంటలకు- బద్రీనాధ్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…