Today Movies in TV : మార్చి 28 న కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. నేడు బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. మ్యాడ్ స్క్వేర్ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఓటీటీలో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటితో పాటుగా టీవీలలో కూడా లెక్కలేనన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ కోసం, వారి అభిరుచులకు తగ్గట్లు కొత్త పాత సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తూ ఉంటాయి.. ఈమధ్య టీవీ చానల్స్ వీకెండ్స్ తో పాటు వీక్ డేస్లలో కూడా సరికొత్త సినిమాలతో అలరిస్తూ ఉంటాయి. మరి ఈ శుక్రవారం ఎటువంటి సినిమాలు టీవీలలో వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. కొత్త సినిమాలు ఎక్కువగా జెమినీ టీవీలో ప్రసారమవుతుంటాయి.
ఉదయం 8.30 గంటలకు- అల్లుడా మజాకా
మధ్యాహ్నం 3 గంటలకు- ఢీ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- చిన్నదాన నీ కోసం
ఉదయం 10 గంటలకు- బఘీర
మధ్యాహ్నం 1 గంటకు- కాటమరాయుడు
సాయంత్రం 4 గంటలకు- దేవుడు
సాయంత్రం 7 గంటలకు- కిక్ 2
రాత్రి 10 గంటలకు- తిరుపతి
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- సంతోషం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. శుక్రవారం ఈ ఛానల్లో వచ్చే సినిమాలు..
మధ్యాహ్నం 3 గంటలకు- బృందావనం
రాత్రి 9.30 గంటలకు- అగ్ని
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- 2018
మధ్యాహ్నం 12 గంటలకు- జయ జానకి నాయక
మధ్యాహ్నం 3.30 గంటలకు- యముడు
సాయంత్రం 6 గంటలకు- మిస్టర్ బచ్చన్
రాత్రి 9.30 గంటలకు- ది ఘోస్ట్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- పరమానందయ్య శిష్యుల కథ
మధ్యాహ్నం 1 గంటకు- సుస్వాగతం
సాయంత్రం 4 గంటలకు- ఇది పెళ్లంటారా
సాయంత్రం 7 గంటలకు- పండగ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- క్షేత్రం
మధ్యాహ్నం 12 గంటలకు- శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు- మల్లీశ్వరి
సాయంత్రం 6 గంటలకు- వేద
రాత్రి 9 గంటలకు- వీరన్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 11 గంటలకు- యమదొంగ
మధ్యాహ్నం 2 గంటలకు- నాయకుడు
సాయంత్రం 5 గంటలకు- సరదాగా కాసేపు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…