Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి నెల సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్య వస్తున్నా ప్రతి మూవీ సక్సెస్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో వచ్చే సినిమాల కన్నా ఓటీటీలో వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. కొత్తగా సినిమాలు వస్తున్నా సరే అటు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఇక్కడ వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువ. ప్రతి రోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. నేడు టీవీ ఛానెల్స్ లలో ప్రసారం అవుతున్న సినిమాల గురించి ఒకసారి ఇక్కడ చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- డియర్ కామ్రేడ్
మధ్యాహ్నం 3 గంటలకు- అల్లుడు అదుర్స్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఎక్స్ప్రెస్ రాజా
ఉదయం 10 గంటలకు- పాగల్
మధ్యాహ్నం 1 గంటకు- రోబో
Also Read : ఓటీటీలోకి 12 సినిమాలు.. ఆ రెండింటిని మాత్రం మిస్ అవ్వొద్దు..
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- ప్రేమించు
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- వింత దొంగలు
రాత్రి 9.30 గంటలకు- సంపంగి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ఝాన్సీ
ఉదయం 9 గంటలకు-హలో బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు- సింగమ్
మధ్యాహ్నం 3.30 గంటలకు- హిడింబ
సాయంత్రం 6 గంటలకు- సర్కారు వారి పాట
రాత్రి 9 గంటలకు- యువరాజు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- మనిషికో చరిత్ర
ఉదయం 10 గంటలకు- అక్కా చెల్లెళ్లు
మధ్యాహ్నం 1 గంటకు- లక్ష్యం
సాయంత్రం 4 గంటలకు- ఆకలి రాజ్యం
సాయంత్రం 7 గంటలకు- మానవుడు దానవుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- అనసూయ
ఉదయం 9 గంటలకు- భీమిలి కబడ్డీ జట్టు
మధ్యాహ్నం 12 గంటలకు- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 3 గంటలకు- బలుపు
సాయంత్రం 6 గంటలకు- పూజ
రాత్రి 9 గంటలకు- లింగ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- చెలగాటం
ఉదయం 8 గంటలకు- కాలా
ఉదయం 11 గంటలకు- మాస్క్
మధ్యాహ్నం 2 గంటలకు- భజరంగి
సాయంత్రం 5 గంటలకు- గల్లీ రౌడీ
రాత్రి 8 గంటలకు- త్రినేత్రం
రాత్రి 11 గంటలకు- కాలా
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…