E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ మూవీస్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ మూవీస్.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : మరో శుక్రవారం వచ్చేసింది.. అంటే సినిమాల సందడి ఎక్కువగా ఉందని అర్థం.. ప్రతిరోజు కంటే ఈరోజు సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. థియేటర్లలోకి ఇవాళ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో కూడా సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.. వీటితో పాటుగా టీవీలలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. మరి ఇవాళ టీవీ ఛానల్స్ లో కి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రెబల్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – లోకల్ బాయ్‌

ఉదయం 10 గంటలకు – ఈ అబ్బాయి చాలా మంచోడు

మధ్యాహ్నం 1 గంటకు – ముగ్గురు మొనగాళ్లు

సాయంత్రం 4 గంటలకు – మస్కా

రాత్రి 7 గంటలకు – కలీ

రాత్రి 10 గంటలకు – విశాఖ ఎక్స్‌ప్రెస్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు

ఉదయం 9 గంటలకు – ఫోర్ తొజిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2

సాయంత్రం 3 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ

సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9.30 గంటలకు – రాజా ది గ్రేట్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు

ఉదయం 11 గంటలకు – రౌడీ అల్లుడు

మధ్యాహ్నం 2 గంటలకు – పాండవులు పాండవులు

సాయంత్రం 5 గంటలకు – ఖైదీ

రాత్రి 8 గంటలకు – యువరాజు

రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నంబర్ వన్‌

ఉదయం 10 గంటలకు – అబ్బాయిగారు అమ్మయిగారు

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం

సాయంత్రం 4 గంటలకు – సర్దుకుపోదాం రండి

రాత్రి 7 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఆమె

రాత్రి 10 గంటలకు – జగడం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – రిక్షావోడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఆట

సాయంత్రం 4.30 గంటలకు – గోదావరి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – డియర్ బ్రదర్‌

ఉదయం 9 గంటలకు – బావ

మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర

మధ్యాహ్నం 3 గంటలకు – తంత్ర

సాయంత్రం 6 గంటలకు – అయలాన్‌

రాత్రి 9 గంటలకు – డీడీ రిటర్న్స్‌

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – నిప్పు

ఉదయం 9 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 4 గంటలకు – టెడ్డీ

రాత్రి 11.30 గంటలకు – రంగస్థలం

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెడుతున్న ఇద్దరు కామనర్స్ వీరే!

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

Big Stories

Advertisement
×