Today Movies in TV : ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే టీవీలలో ప్రసారమవుతున్న సినిమాలనే సినీ అభిమానులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్ని భారీ అంచనాల నడుమ వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దాంతో థియేటర్లలో సినిమాలు చూడడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఓటిటిలో వస్తున్న సినిమాలను కూడా కొంతమంది చూడటం లేదని తెలుస్తుంది. ఇలాంటి వారి కోసం టీవీ చానల్స్ సరికొత్త ప్రోగ్రామ్స్ తో పాటు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు? నేడు ఆదివారం సందర్భంగా ఈటీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- నువ్వొస్తానంటే నేనొద్దంటానా!
మధ్యాహ్నం 12 గంటలకు- రాక్షసుడు
మధ్యాహ్నం 3 గంటలకు- మిస్టర్ పర్ఫెక్ట్
సాయంత్రం 6 గంటలకు- సరైనోడు
రాత్రి 9.30 గంటలకు- కార్తికేయ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- భూలోకంలో యమలోకం
ఉదయం 10 గంటలకు- అధిపతి
మధ్యాహ్నం 1 గంటకు- ఆ నలుగురు
సాయంత్రం 4 గంటలకు- అశ్వమేధం
సాయంత్రం 7 గంటలకు- అపరిచితుడు
రాత్రి 10 గంటలకు- సంఘర్షణ
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- ఊరు పేరు భైరవకోన
మధ్యాహ్నం 12 గంటలకు- మిన్నల్ మురళి
మధ్యాహ్నం 3 గంటలకు- ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు- మజాకా
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
ఉదయం 9 గంటలకు- అల్లరి పిల్ల
మధ్యాహ్నం 12 గంటలకు- గూండా
సాయంత్రం 6.30 గంటలకు- పెళ్లి పందరి
రాత్రి 10.30 గంటలకు- ప్రేమ సందడి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ఊసలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు- సైరన్
మధ్యాహ్నం 12 గంటలకు- ఎమ్.ఎస్. ధోని- ది ఆన్టోల్డ్ స్టోరి
మధ్యాహ్నం 2.30 గంటలకు- మట్టి కుస్తీ
సాయంత్రం 6 గంటలకు- సింగమ్ 3
రాత్రి 9.30 గంటలకు- మా ఊరి పోలిమేర 2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ముద్దాయి
ఉదయం 10 గంటలకు- పెదరాసి పెద్దమ్మ కథ
మధ్యాహ్నం 1 గంటకు- మొండి మొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు- అసెంబ్లీ రౌడీ
సాయంత్రం 7 గంటలకు- యమగోల
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- మిస్టర్
ఉదయం 9 గంటలకు- కెజియఫ్ చాప్టర్ 2
మధ్యాహ్నం 12 గంటలకు- ప్రేమలు
మధ్యాహ్నం 3 గంటలకు- 777 చార్లీ
సాయంత్రం 6 గంటలకు- రౌడీ బాయ్స్
రాత్రి 9 గంటలకు- అర్జున్ సురవరం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- లక్ష్య
ఉదయం 8 గంటలకు- మనీ
ఉదయం 11 గంటలకు- రంగం
మధ్యాహ్నం 2 గంటలకు- విక్రమార్కుడు
సాయంత్రం 5 గంటలకు- రెమో
రాత్రి 8 గంటలకు- అద్భుతం
రాత్రి 11 గంటలకు- మనీ
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…