E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం సూపర్ హిట్ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : సోమవారం సూపర్ హిట్ మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి వారం కూడా ఎలాగైతే కొత్త సినిమాలు వస్తూ ఉంటాయో.. ఈమధ్య ప్రతి రోజు కూడా అదే విధంగా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు వెంటనే టీవీలలోకి రావడంతో ఎక్కువ మంది జనాలు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో తెలుగు చానల్స్ కి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. మరి ఈ సోమవారం కూడా టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలను మూవీ లవర్స్ కోసం సిద్ధంగా ఉంచింది. మరి ఇవాళ మిస్ అవ్వకుండా చూడాల్సిన సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అల్లుడు శీను

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 4.30 గంటలకు – కోటీశ్వరుడు

ఉదయం 7 గంటలకు – భలే మంచిరోజు

ఉదయం 10 గంటలకు – లియో

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల ప్రియుడు

సాయంత్రం 4 గంటలకు – ఫిట్టింగ్ మాస్టర్‌

రాత్రి 7 గంటలకు – శుభలగ్నం

రాత్రి 10 గంటలకు – మా బాలాజీ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గేమ్‌

ఉదయం 9 గంటలకు – కెవ్వుకేక

మధ్యాహ్నం 12 గంటలకు – సలార్‌

సాయంత్రం 3 గంటలకు – మర్యాదరామన్న

సాయంత్రం 6 గంటలకు – సర్కారువారి పాట

రాత్రి 9.30 గంటలకు – సీత

అర్థరాత్రి 12 గంటలకు – ప్రేమ ఖైదీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – అమ్మోరు తల్లి

ఉదయం 11 గంటలకు – ఎంత మంచివాడవురా

మధ్యాహ్నం 2 గంటలకు – మరాక్కర్‌

సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్‌

రాత్రి 8 గంటలకు – రాగల 24 గంటల్లో

రాత్రి 11 గంటలకు – అమ్మోరు తల్లి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నవ భారతం

ఉదయం 10 గంటలకు – మానవుడు దానవుడు

మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్మనాభం

సాయంత్రం 4 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 7 గంటలకు – యమగోల

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – కాంచన సీత

రాత్రి 10 గంటలకు – ఇల్లాలి కోరికలు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – దేవీ పుత్రుడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నవ భారతం

ఉదయం 10 గంటలకు – మానవుడు దానవుడు

మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్మనాభం

సాయంత్రం 4 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 7 గంటలకు – యమగోల

స్టార్ మా..

ఉదయం 1.30 గంటలకు – తొలిప్రేమ

ఉదయం 4 గంటలకు – కొత్త బంగారు లోకం

ఉదయం 9 గంటలకు – తమ్ముడు

రాత్రి 11.30 గంటలకు – తమ్ముడు

ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

Big Stories

Advertisement
×