Today Movies in TV : ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు జనాలు కొంతవరకు ఆసక్తి చూపిస్తున్నా, ఎక్కువ మంది మాత్రం టీవీలలో ప్రసారమవుతున్న సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ సంస్థలు కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీలతో ఉన్న సినిమాలను అందిస్తున్నాయి. అయినా చాలా మంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటివారి కోసం పలు టీవీ చానల్స్ కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా అందిస్తున్నారు. ఆలస్యం ఎందుకు ఇవాళ ఏ టీవీ ఛానల్ లో.. ఏ సినిమా ప్రసారమవుతుందో? ఇప్పుడు ఒకసారి చూసేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- స్నేహమంటే ఇదేరా
మధ్యాహ్నం 3 గంటలకు- ఘరానా బుల్లోడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- అడవి చుక్క
ఉదయం 10 గంటలకు- రుద్రుడు
మధ్యాహ్నం 1 గంటకు- రభస
సాయంత్రం 4 గంటలకు- దొంగల బండి
సాయంత్రం 7 గంటలకు- దుబాయ్ శీను
రాత్రి 10 గంటలకు- ఆయన గారు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- బెండు అప్పారావు
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- రుక్మిణి
రాత్రి 9.30 గంటలకు- వింత దొంగలు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- గురుదేవ్ హోయసల
ఉదయం 9 గంటలకు- నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్
మధ్యాహ్నం 12 గంటలకు- ఎవడు
మధ్యాహ్నం 3.30 గంటలకు- టెడ్డి
సాయంత్రం 6 గంటలకు- అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు
రాత్రి 8.30 గంటలకు- జనతా గ్యారేజ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ప్రేమ ప్రయాణం
ఉదయం 10 గంటలకు- మదన కామ రాజు కథ
మధ్యాహ్నం 1 గంటకు- కొదమ సింహం
సాయంత్రం 4 గంటలకు- అగ్గి రాముడు
సాయంత్రం 7 గంటలకు- ఒకే కుటుంబం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- దోచేయ్
ఉదయం 9 గంటలకు- భయ్యా
మధ్యాహ్నం 12 గంటలకు- స్టూడెంట్ నెంబర్ 1
మధ్యాహ్నం 3 గంటలకు- కంత్రి
సాయంత్రం 6 గంటలకు- జై చిరంజీవ
రాత్రి 9 గంటలకు- కాష్మోరా
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- మిస్టర్ పెళ్ళికొడుకు
ఉదయం 11 గంటలకు- నవ మన్మధుడు
మధ్యాహ్నం 2 గంటలకు- ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు- సర్దార్ గబ్బర్ సింగ్
రాత్రి 8 గంటలకు- యూ టర్న్
రాత్రి 11 గంటలకు- మిస్టర్ పెళ్ళికొడుకు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..