Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాల సందడి ఎంత ఎక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు ఉండే సినిమాలతో పోలిస్తే శని ఆదివారాల్లో వచ్చే సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.. అలాగే ఈ ఆదివారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. వీకెండ్ లో టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి ఈ ఆదివారం ఎలాంటి సినిమాలు ఏ ఏ చానల్స్ లో రాబోతున్నాయో ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..
తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 6 గంటలకు – ఆంధ్రావాలా
ఉదయం 9 గంటలకు – బీస్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – వర్షం
మధ్యాహ్నం 3.30 గంటలకు – హాయ్ నాన్న
సాయంత్రం 6 గంటలకు – అల వైకుంఠపురంలో
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు
ఉదయం 10 గంటలకు – బంగారం
మధ్యాహ్నం 1 గంటకు – బావగారు బాగున్నారా
సాయంత్రం 4 గంటలకు – నాయకి
రాత్రి 7 గంటలకు – నాగ
రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 5 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – మనమంతా
ఉదయం 11 గంటలకు – యమదొంగ
మధ్యాహ్నం 2 గంటలకు – గౌతమ్ S.S.C
సాయంత్రం 5 గంటలకు – పక్కా కమర్షియల్
రాత్రి 8 గంటలకు – లవ్‌గురు
రాత్రి 11.30 గంటలకు – మనమంతా
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – కారు దిద్దిన కాపురం
ఉదయం 10 గంటలకు – ఆడజన్మ
మధ్యాహ్నం 1 గంటకు – శుభమస్తు
సాయంత్రం 4 గంటలకు – చంటబ్బాయ్
రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు
ఉదయం 9 గంటలకు – ప్రేమ సందడి
సాయంత్రం 6.30 గంటలకు – భక్త తుకారం
రాత్రి 10 గంటలకు – గుండా
ఉదయం 8 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
సాయంత్రం 6 గంటలకు – నారీ నారీ నడుమ మురారి (వరల్డ్ ప్రీమియర్)
రాత్రి 10.30 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
ఉదయం 9 గంటలకు – మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 1 గంటకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
మధ్యాహ్నం 3 గంటలకు – గీతా గోవిందం
సాయంత్రం 5.30 గంటలకు – అఖండ2
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – కింగ్‌స్టన్
మధ్యాహ్నం 12 గంటలకు – అతడు
మధ్యాహ్నం 3 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – చీకటి
ఉదయం 4 గంటలకు – వివేకం
ఉదయం 8 గంటలకు – రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 1 గంటకు – కుబేర
సాయంత్రం 4 గంటలకు – శుభం
సాయంత్రం 5.30 గంటలకు – ది రాజాసాబ్
రాత్రి 11.30 గంటలకు – రాజా ది గ్రేట్
ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..