Today Movies in TV : సినిమాలంటే ఎక్కువగా థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని కొందరు భావిస్తారు. మరికొందరు మాత్రం ఓటీటీలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే టీవీ లలో కొత్త సినిమాలు ప్రసారం అవ్వడంతో మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య టీవీలలో థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో ఎక్కువమంది సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. వీకెండ్ లో ప్రతి టీవీ చానల్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.. మరి ఈ ఆదివారం ఏ ఛానల్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- రాజా
మధ్యాహ్నం 12 గంటలకు- అరుంధతి
మధ్యాహ్నం 3 గంటలకు- కౌసల్య కృష్ణమూర్తి
సాయంత్రం 6 గంటలకు- వాల్తేరు వీరయ్య
రాత్రి 9.30 గంటలకు- ఆర్డిఎక్స్ లవ్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- లంకేశ్వరుడు
ఉదయం 10 గంటలకు- నాంది
మధ్యాహ్నం 1 గంటకు- మనసంతా నువ్వే
సాయంత్రం 4 గంటలకు- బలరామ్
సాయంత్రం 7 గంటలకు- టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
రాత్రి 10 గంటలకు- వీరుడు
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
మధ్యాహ్నం 11 గంటలకు- కెజియఫ్ ఛాప్టర్ 2
మధ్యాహ్నం 2 గంటలకు- శ్రీమంతుడు
సాయంత్రం 5.30 గంటలకు- గేమ్ ఛేంజర్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
ఉదయం 9 గంటలకు- ఇంట్లో పిల్లి వీధిలో పులి
మధ్యాహ్నం 12 గంటలకు- అడవి దొంగ
సాయంత్రం 6.30 గంటలకు- గాడ్సే
రాత్రి 10.30 గంటలకు- గూండా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- కీడా కోలా
ఉదయం 9 గంటలకు- బెదురులంక 2012
మధ్యాహ్నం 12 గంటలకు- బ్రహ్మాస్త్రం
మధ్యాహ్నం 3 గంటలకు- సుబ్రమణ్యం ఫర్ సేల్
సాయంత్రం 6 గంటలకు- జయ జానకి నాయక
రాత్రి 9 గంటలకు- సీతా రామం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సప్తపది
ఉదయం 10 గంటలకు- సుగుణ సుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు- అప్పుల అప్పారావు
సాయంత్రం 4 గంటలకు- ఎస్ ఆర్ కళ్యాణ మండపం
సాయంత్రం 7 గంటలకు- శుభాకాంక్షలు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు- నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు- ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు- రంగ రంగ వైభవంగా
సాయంత్రం 6 గంటలకు- బ్రో
రాత్రి 9 గంటలకు- కోకో కోకిల
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- విక్రమ సింహా
ఉదయం 8 గంటలకు- బాస్ ఐ లవ్ యు
ఉదయం 11 గంటలకు- రాఘవేంద్ర
మధ్యాహ్నం 2 గంటలకు- అద్భుతం
సాయంత్రం 5 గంటలకు- శ్రీనివాస కళ్యాణం
రాత్రి 8.30 గంటలకు- అందరివాడు
రాత్రి 11 గంటలకు- బాస్ ఐ లవ్ యు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..