Today Movies in TV : ప్రతి నెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈమధ్య రిలీజ్ అవుతున్న సినిమాలకు కేవలం యూత్ ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అలాగే ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక టీవీలలో ప్రతి రోజు బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. ఈమధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేసి తమ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరి ఈరోజు ఏ మూవీ ఏ టీవీ ఛానల్ లో వస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- ఒక్కడు
మధ్యాహ్నం 3 గంటలకు- మామ మంచు అల్లుడు కంచు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- డ్రైవర్ రాముడు
ఉదయం 10 గంటలకు- జిగర్తాండ డబుల్ ఎక్స్
మధ్యాహ్నం 1 గంటకు- ప్రెసిడెంట్ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు- మాణిక్యం
సాయంత్రం 7 గంటలకు- పెదరాయుడు
రాత్రి 10 గంటలకు- రైడ్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- కలిసుందాం రా
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- చిక్కడు దొరకడు
రాత్రి 9.30 గంటలకు- ముద్దుల మనవరాలు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- సప్తగిరి ఎక్స్ప్రెస్
ఉదయం 9 గంటలకు- అర్జున్
మధ్యాహ్నం 12 గంటలకు- ఖిలాడి
మధ్యాహ్నం 3 గంటలకు- సవ్యసాచి
సాయంత్రం 6 గంటలకు- ఫిదా
రాత్రి 9 గంటలకు- ఎక్స్ట్రార్డినరీ మ్యాన్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- క్లాస్మేట్స్
ఉదయం 10 గంటలకు- ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు- రక్త సింధూరం
సాయంత్రం 4 గంటలకు-బ్రహ్మ
సాయంత్రం 7 గంటలకు- యశోద
రాత్రి 10 గంటలకు- అలీ బాబా అరడజను దొంగలు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- అహ నా పెళ్లంట
ఉదయం 9 గంటలకు- అ ఆ
మధ్యాహ్నం 12 గంటలకు- త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు- అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు- నా పేరు శివ
రాత్రి 9 గంటలకు- మోహిని
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- కిడ్నాప్
ఉదయం 8 గంటలకు- సినిమా చూపిస్త మామ
ఉదయం 11 గంటలకు- రక్త సంబంధం
మధ్యాహ్నం 2 గంటలకు- శ్రీమన్నారాయణ
సాయంత్రం 5 గంటలకు- మారి 2
రాత్రి 8 గంటలకు- చాణక్య
రాత్రి 11 గంటలకు- సినిమా చూపిస్త మామ
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..