E-Paper
Advertisement

Today Movies in TV : టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. శనివారం మూవీ లవర్స్ కు పండగే…

Today Movies in TV : టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. శనివారం మూవీ లవర్స్ కు పండగే…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ బోలెడు సినిమాలని ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నాయి. ఈమధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా జనాలని ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా వచ్చే ప్రతి సినిమా మంచి క్రేజ్ ని అందుకుంటున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేసేవి. కానీ ఈమధ్య ప్రతి రోజు కూడా కొత్త సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ శనివారం అయితే టీవీ చానల్స్ లలోకి చెప్పనక్కర్లేదు. బోలెడు సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి.. మరి ఏ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పటాస్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఓయ్‌

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కిట్టు ఉన్నాడు జాగ్రత్త

ఉదయం 10 గంటలకు – రెచ్చిపో

మధ్యాహ్నం 1 గంటకు – వెంకీ

సాయంత్రం 4 గంటలకు – అశ్వమేథం

రాత్రి 7 గంటలకు – పెదరాయుడు

రాత్రి 10 గంటలకు – అయోధ్య

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహారాజ్‌

స్టార్ మా గోల్డ్..

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి

ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కటాక్షం

మధ్యాహ్నం 1 గంటకు – మావి చిగురు

సాయంత్రం 4 గంటలకు – గుణ 369

రాత్రి 7 గంటలకు – కోడల్లొస్తున్నారు జాగ్రత్త

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – నిప్పురవ్వ

రాత్రి 10 గంటలకు – రిక్షావోడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సమరసింహా రెడ్డి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – కన్యాకుమారి

సాయంత్రం 4.30 గంటలకు -కథానాయకుడు

రాత్రి 10.30 గంటలకు – ఫొరెన్సిక్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బెండు అప్పారావు

ఉదయం 9 గంటలకు – శివలింగ

మధ్యాహ్నం 12 గంటలకు – మామన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – మిడిల్ క్లాస్‌ మెలోడీస్‌

సాయంత్రం 6 గంటలకు – సాహో

రాత్రి 9 గంటలకు – సర్దార్‌

స్టార్ మా..

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. థియేటర్లలో ప్రస్తుతం రాకాస, అలాగే బైకర్ మూవీ రెండూ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈ చిత్రాల్లో బాక్సాఫీస్ విన్నర్ గా ఏ మూవీ నిలుస్తుందో చూడాలి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×