Today Movies in TV : సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. కొందరు పెద్ద సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరికొందరేమో టీవీలల్లో వచ్చే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా టీవీ సినిమాలను చూసేందుకు ఇష్ట పడుతున్నారు. కాయకష్టం చేసుకుని రోజంతా కష్టపడిన వాళ్లకి కాసేపు టీవీ దగ్గర కూర్చుని సంతోష పడుతుంటారు. అలాంటి వారి కోసం తెలుగు టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ బుధవారం ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు టీవీ లలోకి వచ్చేస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఈ బుధవారం ఎలాంటి సినిమాలు ఏ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు అమ్మోరుతల్లి
మధ్యాహ్నం 3 గంటలకు గంగోత్రి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు ప్రస్థానం
ఉదయం 10 గంటలకు అల్లరి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు అయుధం
సాయంత్రం 4 గంటలకు పెళ్లాల రాజ్యం
రాత్రి 7 గంటలకు నేనున్నాను
రాత్రి 10 గంటలకు కార్తికేయ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు విక్రాంత్ రోణా
మధ్యాహ్నం 2 గంటలకు సవ్యసాచి
సాయంత్రం 5 గంటలకు మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు
రాత్రి 8 గంటలకు నిర్మలా కాన్వెంట్
రాత్రి 11 గంటలకు పసివాడి ప్రాణం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ప్రిన్స్
ఉదయం 9 గంటలకు హలో బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు స్వాగ్
మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్ట్రార్డినరీ జంటిల్ మెన్
సాయంత్రం 6 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు గూడాచారి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు కృష్ణార్జునులు
ఉదయం 10 గంటలకు ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు ఆకలి రాజ్యం
సాయంత్రం 4 గంటలకు వజ్రాయుధం
రాత్రి 7 గంటలకు వేటగాడు
రాత్రి 10 గంటలకు రాణి కాసుల రంగమ్మ
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు మా ఆయన సుందరయ్య
రాత్రి 9 గంటలకు ఆకాశ వీధిలో
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు రౌడీ బాయ్స్
సాయంత్రం 4గంటలకు ఒంగోలు గిత్త
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు పేపర్‌బాయ్
ఉదయం 9 గంటలకు W/O రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు గాలోడు
సాయంత్రం 4.30 గంటలకు కిల్లర్
సాయంత్రం 6 గంటలకు క్షేత్రం
రాత్రి 9 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..