Today Movies in TV : ఆగస్టు నెలలో బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. స్టార్ హీరోలు సినిమాలను చూసేందుకు యూత్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తారు. కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాయకష్టం చేసుకుని రోజంతా కష్టపడిన వాళ్లకి కాసేపు టీవీ దగ్గర కూర్చుని సంతోష పడుతుంటారు. అలాంటి వారి కోసం తెలుగు టీవీ చానల్స్ బోలెడు సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఈ మంగళవారం ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు టీవీ లలోకి వచ్చేస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఈ మంగళవారం ఎలాంటి సినిమాలు ఏ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- రాధ
మధ్యాహ్నం 2.30 గంటలకు- రెబల్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు- అల్లరే అల్లరి
ఉదయం 10 గంటలకు- ఆంజనేయులు
మధ్యాహ్నం 1 గంటకు- వెంకీ
సాయంత్రం 4 గంటలకు- ఆప్తుడు
సాయంత్రం 7 గంటలకు- బీస్ట్
రాత్రి 10 గంటలకు- ఇష్క్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- సూర్య vs సూర్య
ఉదయం 8 గంటలకు- ఊహలు గుసగుసలాడే
ఉదయం 11 గంటలకు- బాస్ ఐ లవ్ యు
మధ్యాహ్నం 2 గంటలకు- సింహా
సాయంత్రం 5 గంటలకు- ఆర్ఎక్స్ 100
రాత్రి 8 గంటలకు- అంజలి సిబిఐ
రాత్రి 11 గంటలకు- ఊహలు గుసగుసలాడే
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- గౌతమి పుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు- ఎంత మంచివాడవురా
మధ్యాహ్నం 12 గంటలకు- నా సామి రంగ
మధ్యాహ్నం 3 గంటలకు- టక్ జగదీశ్
సాయంత్రం 6 గంటలకు- సన్నాఫ్ సత్యమూర్తి
రాత్రి 9 గంటలకు- తెనాలి రామ కృష్ణ బిఏబిఎల్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- పాడిపంటలు
ఉదయం 10 గంటలకు- మానవుడు దానవుడు
మధ్యాహ్నం 1 గంటకు- రక్త సిందూరం
సాయంత్రం 4 గంటలకు- అప్పుల అప్పారావు
సాయంత్రం 7 గంటలకు- శుభాకాంక్షలు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- మనవూరి పాండవులు
రాత్రి 9 గంటలకు- అశ్వద్ధామ
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- పండగ చేస్కో
సాయంత్రం 4 గంటలకు- కోమలి
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు- ఏనుగు
ఉదయం 9 గంటలకు- రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు- ప్రేమ విమానం
మధ్యాహ్నం 3 గంటలకు- సంతోషం
సాయంత్రం 6 గంటలకు- ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు- నిశ్శబ్దం
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..