Today Movies in TV : థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ టీవీ లల్లోకి వచ్చే సినిమాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడంతో మూవీ లవర్స్ టీవీ లల్లో వచ్చే సినిమాలను ఎక్కువగా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు..కొత్త సినిమాలు పాత సినిమాలు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే సూపర్ హిట్ చిత్రాలు కనిపించేవి. కానీ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు విడుదల అవుతున్నాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు సైరా నరసింహా రెడ్డి
మధ్యాహ్నం 2. 3ం గంటలకు మేజర్ చంద్రకాంత్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు హోళి
ఉదయం 10 గంటలకు ఇష్క్
మధ్యాహ్నం 1 గంటకు ఖడ్గం
సాయంత్రం 4 గంటలకు మహాత్మ
రాత్రి 7 గంటలకు శౌర్యం
రాత్రి 10 గంటలకు మేజర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు యమ కింకరుడు
ఉదయం 8 గంటలకు అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు హ్యాపీడేస్
మధ్యాహ్నం 2 గంటలకు కెవ్వుకేక
సాయంత్రం 5 గంటలకు అశోక్
రాత్రి 8 గంటలకు కలర్ ఫొటో
రాత్రి 11 గంటలకు అత్తిలి సత్తిబాబు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు సింహా
ఉదయం 9 గంటలకు ఎవడు
మధ్యాహ్నం 12 గంటలకు వీరసింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు అమరన్
రాత్రి 9.30 గంటలకు ఖైదీ నం 150
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు భారత్ బంద్
ఉదయం 10 గంటలకు సర్దార్ పాపా రాయుడు
మధ్యాహ్నం 1 గంటకు రుద్రమదేవి
సాయంత్రం 4 గంటలకు పోలీస్
రాత్రి 7 గంటలకు సమరసింహా రెడ్డి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు వీర లేవరా
రాత్రి 9 గంటలకు మయూరి
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు మజాకా
సాయంత్రం 4గంటలకు సుభాష్ చంద్రబోస్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు పెళ్లి సందడి
ఉదయం 9 గంటలకు యూరి ది సర్జికల్ స్ట్రైక్
మధ్యాహ్నం 12 గంటలకు మిషన్ ఇంఫాజిబుల్
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కృష్ణ 2006
సాయంత్రం 6 గంటలకు రంగ్ దే
రాత్రి 9 గంటలకు గోదావరి
శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..