E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీలల్లోకి వచ్చే సినిమాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..

Today Movies in TV : గురువారం టీవీలల్లోకి వచ్చే సినిమాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలో బోలెడు సినిమాలు ప్రసారమవుతుంటాయి.. చిన్నాచితక కుటుంబాలు టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఆనందిస్తూ ఉంటారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త పాత సినిమాలను ప్రసారం చేస్తూ తెలుగు చానల్స్ రోజురోజుకీ క్రేజ్ ని పెంచుకుంటున్నాయి. ఈమధ్య ఎక్కువగా కొత్త సినిమాలు టీవీలలోకి రావడంతో ప్రతి ఒక్కరూ టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శనివారం, ఆదివారాల్లో మాత్రమే ఒకప్పుడు కొత్త సినిమాలు వచ్చేవి.. ప్రతి రోజు బోలెడు సినిమాలు వస్తున్నాయి.. ఇక ఇవాళ టీవీలల్లోకి వచ్చే సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు- వీడే

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు- పవిత్ర బంధం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- గని

ఉదయం 10 గంటలకు- ప్రేమ కావాలి

మధ్యాహ్నం 1 గంటకు- శివమ్

సాయంత్రం 4 గంటలకు- బిందాస్

సాయంత్రం 7 గంటలకు- ఘరానా మొగుడు

రాత్రి 10 గంటలకు- చూసొద్దాం రండి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు- అప్పట్లో ఒకడుండేవాడు

ఉదయం 8 గంటలకు- నువ్వంటే నాకిష్టం

ఉదయం 11 గంటలకు- చాణక్య

మధ్యాహ్నం 2 గంటలకు- యువసేన

సాయంత్రం 5 గంటలకు- కృష్ణార్జున యుద్ధం

రాత్రి 8 గంటలకు- NGK

రాత్రి 11 గంటలకు- నువ్వంటే నాకిష్టం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- మీకు మాత్రమే చెప్తా

ఉదయం 9 గంటలకు- అత్తిలి సత్తిబాబు

మధ్యాహ్నం 12 గంటలకు- అందరివాడు

మధ్యాహ్నం 3 గంటలకు- అదిరింది

సాయంత్రం 6 గంటలకు- సర్కారు వారి పాట

రాత్రి 9 గంటలకు- కవచం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- బంగారు బావ

ఉదయం 10 గంటలకు- అప్పుచేసి పప్పుకూడు

మధ్యాహ్నం 1 గంటకు- ఆమె

సాయంత్రం 4 గంటలకు- మొండి మొగుడు పెంకి పెళ్ళాం

సాయంత్రం 7 గంటలకు- గుండమ్మ కథ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు- లాఠి ఛార్జ్

రాత్రి 9 గంటలకు- ప్రియా నేస్తమా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- బొమ్మరిల్లు

సాయంత్రం 4.30 గంటలకు- స్పైడర్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు- నీ ప్రేమకై

ఉదయం 9 గంటలకు- ముత్తు

మధ్యాహ్నం 12 గంటలకు- బలాదూర్

మధ్యాహ్నం 3 గంటలకు- అయాలి

సాయంత్రం 6 గంటలకు- శ్రీమంతుడు

రాత్రి 9 గంటలకు- ‘ది లూప్’

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

Big Stories

Advertisement
×