E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి కొత్త సినిమాలు.. అన్నీ సూపర్ హిట్టే..!

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి కొత్త సినిమాలు.. అన్నీ సూపర్ హిట్టే..!
Advertisement

Today Movies in TV : బుల్లితెరపై ప్రసారమవుతున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు అతి కొద్దిరోజుల్లోనే టీవీ చానల్స్ లలోకి రావడంతో మూవీ లవర్స్ టీవీలకు అతుక్కుపోతున్నారు. తమ టిఆర్పి రేటింగ్ ని పెంచుకునేందుకు తెలుగు ఛానల్ అన్ని నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలను అందిస్తున్నాయి. వారంలో శుక్రవారం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజున థియేటర్లలో సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీ లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయి. అలాగే టీవీ ఛానెల్స్ లలో కూడా కొత్త చిత్రాలు సందడి చెయ్యబోతున్నాయి. మరి ఆలస్యం లేకుండా ఆ సినిమాలో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు అన్నమయ్య

Advertisement

మధ్యాహ్నం 2. 30 గంటలకు నిన్నే ప్రేమిస్తా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు సంతోషిమాత వ్రత మహాత్యం

ఉదయం 10 గంటలకు అమ్మోరు

మధ్యాహ్నం 1 గంటకు జానకి వెడ్స్ శ్రీరాం

సాయంత్రం 4 గంటలకు మేడమ్‌

రాత్రి 7 గంటలకు ఘరానా బుల్లోడు

రాత్రి 10 గంటలకు కుర్రోడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు రౌడీ

ఉదయం 8 గంటలకు మా ఊళ్లో మహా శివుడు

ఉదయం 11 గంటలకు ఎంత మంచివాడవురా

మధ్యాహ్నం 2 గంటలకు మిస్టర్ పెళ్లికొడుకు

సాయంత్రం 5 గంటలకు మల్లన్న

రాత్రి 8 గంటలకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌

రాత్రి 11 గంటలకు మా ఊళ్లో మహా శివుడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు టాప్‌గేర్‌

ఉదయం 9 గంటలకు మాస్‌

మధ్యాహ్నం 12 గంటలకు మన్మధుడు

మధ్యాహ్నం 3 గంటలకు ది ఘోష్ట్‌

సాయంత్రం 6 గంటలకు స్కంద

రాత్రి 9.30 గంటలకు మా ఊరి పొలిమేర

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

స్టార్ మా.. 

ఉదయం 9 గంటలకు నా సామిరంగా

సాయంత్రం 4 గంటలకు వీఐపీ

రాత్రి 11 గంటలకు నా సామిరంగా

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు రౌడీ గారి పెళ్లాం

రాత్రి 9 గంటలకు అడవి దొంగ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు సంతోషం

సాయంత్రం 4.30 గంటలకు రారండోయ్ వేడుక చూద్దాం

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు చంటి

ఉదయం 9 గంటలకు కోటికొక్కడు

మధ్యాహ్నం 12 గంటలకు చినబాబు

మధ్యాహ్నం 3 గంటలకు ఆనందోబ్రహ్మ

సాయంత్రం 6 గంటలకు రోషగాడు

రాత్రి 9 గంటలకు సుబ్రమణ్యపురం

ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

Big Stories

Advertisement
×