E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు…ఆ 3 మిస్ చెయ్యకండి..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు…ఆ 3 మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రస్తుతం డిసెంబర్ నెల సగానికి వచ్చేసింది. ఏడాదికి చివరన చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిన్న థియేటర్ లోకి వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. బాలయ్య నటించిన అఖండ 2 భారీ అంచనాలతో థియేటర్ల లోకి వచ్చింది. కానీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిందని టాక్. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇక ఓటీటీలో కూడా కొత్త సినిమాలు వస్తుంటాయి.. వీటితో పాటుగా తెలుగు టీవీ చానల్స్ వీకెండ్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ప్రతిరోజు లాగా ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్లోకి రాబోతున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – లెజండ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – వాల్తేరు వీరయ్య

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – బిచ్చగాడు

సాయంత్రం 6 గంటలకు – కూలీ

రాత్రి 9.30 గంటలకు – పురుషోత్తముడు

జెమిని మూవీస్.. 

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అఆఇఈ

ఉదయం 10 గంటలకు – 7 సెన్స్‌

మధ్యాహ్నం 1 గంటకు – ప్రియమైన నీకు

సాయంత్రం 4 గంటలకు – ఇజం

రాత్రి 7 గంటలకు – బొబ్బిలి సింహం

రాత్రి 10 గంటలకు – కృష్ణంవందే జగద్గురుం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి

ఉదయం 9 గంటలకు – బ్రహ్మాస్త్ర

మధ్యాహ్నం 12 గంటలకు – తమ్ముడు

సాయంత్రం 3 గంటలకు – MCA

రాత్రి 6 గంటలకు – భీమ

రాత్రి 9.30 గంటలకు – సామజవరగమన

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – ఎస్పీ పరశురాం

ఉదయం 11 గంటలకు – శ్రీనివాస కల్యాణం

మధ్యాహ్నం 2 గంటలకు – సినిమా చూపిస్తా మామ

సాయంత్రం 5 గంటలకు – గల్లీబాయ్‌

రాత్రి 8 గంటలకు – బద్రీనాథ్‌

రాత్రి 11 గంటలకు – ఎస్పీ పరశురాం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – సీతమ్మ పెళ్లి

ఉదయం 10 గంటలకు – ఇదెక్కడి న్యాయం

మధ్యాహ్నం 1 గంటకు – ఎస్ ఆర్ కల్యాణమండపం

సాయంత్రం 4 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

రాత్రి 7 గంటలకు – ఆత్మబలం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – కొబ్బరిబోండాం

మధ్యాహ్నం 12 గంటలకు – యమలీల

సాయంత్రం 6.30 గంటలకు – వేటగాడు

రాత్రి 9 గంటలకు – ముద్దుల మామయ్య

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – మారుతీనగర్ సుబ్రమణ్యం

మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల2

మధ్యాహ్నం 3 గంటలకు – అతడు

సాయంత్రం 6.30 గంటలకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కోమలి

ఉదయం 9 గంటలకు – ఉగ్రం

మధ్యాహ్నం 12 గంటలకు – ఇంద్ర

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – ఫిదా

మధ్యాహ్నం 1 గంటకు – ఎలెవన్

మధ్యాహ్నం 1 గంటకు – పుష్ప1

సాయంత్రం 6.30 గంటలకు – సర్ మేడమ్‌

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×