E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ సినిమాలను మిస్ చెయ్యొద్దు

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ సినిమాలను మిస్ చెయ్యొద్దు
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఈమధ్య తెలుగు టీవీ చానల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బోలెడు సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ముఖ్యంగా థియేటర్లోకి వచ్చిన స్టార్ హీరోల సినిమాలను టీవీ చానల్స్ వెంటనే ప్రసారం చేయడంతో వీటికి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఎక్కువగా సినిమాలు రావడంతో మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులు టీవీ సినిమాలను చూసేందుకు ఆసక్తికర వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతిరోజు తెలుగు చానల్స్ కొత్త సినిమాలు అన్ని పోటీపడి ప్రసారం చేస్తున్నాయి.. మరి ఈ మంగళవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో ఒకసారి మనం తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – నేను శైలజ

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అదృష్టం

ఉదయం 10 గంటలకు – కోరుకున్న ప్రియుడు

మధ్యాహ్నం 1 గంటకు – జిల్‌

సాయంత్రం 4 గంటలకు – గ్యాంగ్ లీడర్ (నాని)

రాత్రి 7 గంటలకు – అల్లుడు అదుర్స్‌

రాత్రి 10 గంటలకు – నాంది

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – లంబసింగి

ఉదయం 9 గంటలకు – నిర్మలా కాన్వెంట్

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా

సాయంత్రం 3.30 గంటలకు – ఐ

రాత్రి 6 గంటలకు – మర్యాదరామన్న

రాత్రి 9 గంటలకు – జులాయి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – సాహాసం

ఉదయం 11 గంటలకు – రాజు గారి గది2

మధ్యాహ్నం 2 గంటలకు – స్వామి

సాయంత్రం 5 గంటలకు – శక్తి

రాత్రి 7.30 గంటలకు – చాణక్య

రాత్రి 11 గంటలకు – సాహసం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వయ్యారి భామలు వగలమారి భర్తలు

ఉదయం 10 గంటలకు – భక్త తుకారం

మధ్యాహ్నం 1 గంటకు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 7 గంటలకు – మన ఊరి పాండవులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లాడి చూపిస్తా

రాత్రి 9 గంటలకు – దీవించండి

జీతెలుగు.. 

ఉదయం 9 గంటలకు – ఆట

సాయంత్రం 5.30 గంటలకు – టాక్సీవాలా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఓరేయ్ బుజ్జిగా

ఉదయం 9 గంటలకు – రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు – జవాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 6 గంటలకు – స్పైడర్‌

రాత్రి 9 గంటలకు – ధీరుడు

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – నేనేరాజు నేనే మంత్రి

ఉదయం 9 గంటలకు – ఓ బేబీ

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×