E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలోకి బోలెడు సినిమాలో వస్తుంటాయి.. ఒకప్పుడు కేవలం పాత సినిమాలు మాత్రమే ప్రసారం అవుతాయి. కానీ ఈ మధ్య మాత్రం కొత్త సినిమాలు కూడా టీవీల్లోకి వస్తున్నాయి. అందులో ఈ మధ్య కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. థియేటర్లలో ఈ మధ్య పెద్దగా ఆకట్టుకునే సినిమాలు రాకపోవడంతో ఎక్కువ మంది జనాలు టీవీలలో వచ్చే సినిమాలో చూసేందుకు మోగ్గు చూపిస్తున్నారు.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ అలరిస్తున్నాయి.. మరి ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి అల్లుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చంటిగాడు

ఉదయం 10 గంటలకు – మనసున్నోడు

మధ్యాహ్నం 1 గంటకు – సంసారం ఒక చదరంగం

సాయంత్రం 4 గంటలకు – దేవుడు

రాత్రి 7 గంటలకు – కళావతి

రాత్రి 10 గంటలకు – ఆదిలక్ష్మి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కీడాకోలా

ఉదయం 9 గంటలకు – యోగి

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార

సాయంత్రం 3 గంటలకు – స్వామి2

రాత్రి 6 గంటలకు – క్రాక్

రాత్రి 9.30 గంటలకు – జనతా గ్యారేజ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – విజేత

ఉదయం 11 గంటలకు – కల్కి

మధ్యాహ్నం 2 గంటలకు – ఎందుకంటే ప్రేమంట

సాయంత్రం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 8 గంటలకు – పడి పడి లేచే మనసు

రాత్రి 11 గంటలకు – విజేత

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు కొడుకులు

ఉదయం 10 గంటలకు – విచిత్ర కుటుంబం

మధ్యాహ్నం 1 గంటకు – బలరామ కృష్ణులు

సాయంత్రం 4 గంటలకు – మా ఆవిడ కలెక్టర్‌

రాత్రి 7 గంటలకు – బంగారు మనసులు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – భలే మొగుడు

రాత్రి 10.30 గంటలకు – ఘటోత్కచుడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

జీసినిమాలు..

ఉదయం 9 గంటలకు – డీజే (దువ్వాడ జగన్నాధం)

మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ

మధ్యాహ్నం 3 గంటలకు -లౌక్యం

సాయంత్రం 6గంటలకు – మున్నా

రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – మన్యం పులి

ఉదయం 9 గంటలకు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 4.30 గంటలకు – హాలో గురు ప్రేమ కోసమే

రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్‌

ఈ  మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×