Today Movies in TV : ప్రతి రోజు టీవీలల్లో కి బోలెడు సినిమాలు ప్రసారం అవుతుంటాయి. థియేటర్లలో వచ్చే సినిమాల్లో అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తే. మరి కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. టీవీల లో మాత్రం కొత్త సినిమాలు రావడంతో మూవీ లవర్స్ ఆ సినిమాల ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే ప్రతి రోజు టీవీ ఛానెల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారం అవుతుంటాయి. శనివారం చెప్పనక్కర్లేదు.. ఎన్నో సినిమాలు ప్రసారం అవుతుంటాయి. మరి ఈ రోజు ఎలాంటి చిత్రాలు టీవీలల్లో రాబోతున్నాయో చూద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 2.30 గంటలకు మనం
రాత్రి 10.30 గంటలకు మజ్ను
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమా లు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు జంటిల్‌మెన్
ఉదయం 10 గంటలకు శంఖం
మధ్యాహ్నం 1 గంటకు మాస్టర్
సాయంత్రం 4 గంటలకు బిజినెస్‌మెన్
రాత్రి 7 గంటలకు ఆర్య2
రాత్రి 10 గంటలకు సలీం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు కత్తి
ఉదయం 9 గంటలకు వివేకం
మధ్యాహ్నం 12 గంటలకు ఖైదీ నం150
మధ్యాహ్నం 3 గంటలకు మగధీర
సాయంత్రం 6 గంటలకు పుష్ఫ1
రాత్రి 9.30 గంటలకు వీఐపీ2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకుల కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు తాళి
ఉదయం 10 గంటలకు కుటుంబ గౌరవం
మధ్యాహ్నం 1 గంటకు శ్రీరాములయ్య
సాయంత్రం 4 గంటలకు మురళీ కృష్ణుడు
రాత్రి 7 గంటలకు నువ్వే కావాలి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందం
రాత్రి 9 గంటలకు అబ్బాయిగారు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు మాస్
ఉదయం 11 గంటలకు రౌడీ అల్లుడు
మధ్యాహ్నం 2 గంటలకు గౌతమ్ ఎస్సెస్సీ
సాయంత్రం 5 గంటలకు అదుర్స్
రాత్రి 8 గంటలకు మహానటి
రాత్రి 11 గంటలకు మాస్
జీసినిమాలు..
ఉదయం 7 గంటలకు పేపర్ బాయ్
ఉదయం 9 గంటలకు రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు KGF 2
సాయంత్రం 6 గంటలకు బోళా శంకర్
రాత్రి 9 గంటలకు ఫొరెన్సిక్
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు నా పేరు సూర్య ఇల్లు ఇండియా
సాయంత్రం 4 గంటలకు రోబో2
ఈరోజు టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..