BigTV English

OTT Movie : భార్యను ముక్కలు ముక్కలుగా నరికి 300 మందికి విందు… ఐఎండీబీలో 7.4 రేటింగ్… మతిపోగొట్టే ట్విస్టులున్న క్రైమ్ డ్రామా

OTT Movie : భార్యను ముక్కలు ముక్కలుగా నరికి 300 మందికి విందు… ఐఎండీబీలో 7.4 రేటింగ్… మతిపోగొట్టే ట్విస్టులున్న క్రైమ్ డ్రామా
Advertisement

OTT Movie : మనుషుల్ని తినే మనుషులు ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్లనే నరమాంస భక్షకులు అంటారు. కానీ తెలిసి తెలిసి భార్యను చంపి, చుట్టాలకు దావత్ ఇచ్చే సైకోను ఇప్పటిదాకా చూసి ఉండరు. ఇదే స్టోరీలైన్ తో తెరకెక్కిన మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. మరి సైకలాజికల్, సైకో కిల్లర్ మూవీ లవర్స్ కు పండగ లాంటి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? కథ ఏంటి ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.


మూడు భాగాలుగా మూవీ

ఈ సినిమాపేరు “పునర్జన్మ 3” (Punorjonmo 3). 2022లో విడుదలైన బంగ్లాదేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ టెలివిజన్ స్పెషల్. ఇది విక్కీ జహేద్ దర్శకత్వంలో రూపొందింది. ఇది “పునర్జన్మ” సిరీస్‌లో మూడవ భాగం. “విక్కీవర్స్” అని పిలుచుకునే ఈ సిరీ లో “పునర్జన్మ 1”, “పునర్జన్మ 2”, వెబ్ ఫిల్మ్ “శుక్లోపక్షో” ఉంటాయి. అలాగే మూడవ భాగం కూడా. ఈ సినిమా iScreen ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఒక రాక్షస శక్తి, శాపం, సైకలాజికల్ ట్రామా చుట్టూ తిరిగే ఈ కథలో, హారర్, థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయి. ఈ సిరీస్ బంగ్లాదేశ్ సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇంటెన్స్ సస్పెన్స్, బలమైన నటనప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీ. రిఫత్ రాహా, మెహజబీన్ చౌదరీ వంటి నటీనటుల యాక్టింగ్ బాగుంటుంది.


కథలోకి వెళ్తే…

“పునర్జన్మ 3” కథ రిఫత్ (రిఫత్ రాహా) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను మొదటి రెండు భాగాలలోని భయంకరమైన సంఘటనల తర్వాత, ఒక అతీంద్రియ శాపం ప్రభావంలో ఉంటాడు. ఢాకాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో నడిచే ఈ కథలో, రిఫత్ కుటుంబం, సమాజం ఈ శాపం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ శాపం ఒక దెయ్యం రూపంలో కనిపిస్తుంది. ఇది రిఫత్ గత జన్మ తప్పిదాలతో సంబంధం కలిగి ఉంటుంది. అతని సోదరి రౌషన్ (మెహజబీన్ చౌదరీ), స్నేహితుడు రాఫి (అహ్మద్) ను టార్గెట్ చేస్తుంది.

రిఫత్, ఒక స్థానిక స్వామి (శమీమ్ హసన్) సహాయంతో ఈ శాపం మూలాలను కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. ఇది అతని గత జన్మలోని ఒక హింసాత్మక సంఘటనతో ముడిపడి ఉందని తెలుస్తుంది. కథలో రిఫత్ సైకలాజికల్ ట్రామా, అతని కుటుంబ సభ్యులపై ఒత్తిడి, సమాజంలో మూఢనమ్మకాలు ఒక ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఈ దెయ్యం గ్రామంలోని వ్యక్తులను ప్రభావితం చేస్తూ, వారి జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. క్లైమాక్స్‌లో రిఫత్ ఈ శాపంతో జరిగే ఒక భయంకరమైన సంఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంఘటన ఏంటి? రిఫత్ గత జన్మలో చేసిన తప్పేంటి? దానికి ఇప్పుడు అనుభవిస్తున్న శిక్ష ఏంటి? ఆ దెయ్యం ఎవరు? చివరకు ఏమైంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఈ మూవీకి ఓటీటీలో 50 మిలియన్ల వ్యూస్.. ప్రతి సీను క్లైమాక్సే.. అస్సలు మిస్ అవ్వకండి

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×