Today Movies in TV : ఇటీవల కాలంలో టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. లేటెస్ట్ చిత్రాలే వస్తున్నాయి. మూవీ లవర్స్ కోసం కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీవీలల్లో వచ్చే సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఎక్కువగా జనాలు ఇక్కడ సినిమాల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు కాదు. వీక్ లో ప్రతి రోజు సినిమాల సందడి ఎక్కవ. మరి ఇవాళ సోమవారం ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు తేజ్ ఐలవ్‌యూ
మధ్యాహ్నం 2.30 గంటలకు నేనున్నాను
రాత్రి 10.30 గంటలకు రిపోర్టర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు మహాచండి
ఉదయం 10 గంటలకు అతిధి
మధ్యాహ్నం 1 గంటకు పొగరు
సాయంత్రం 4 గంటలకు ఉయ్యాల
రాత్రి 7 గంటలకు ముఠామేస్త్రీ
రాత్రి 10 గంటలకు మారో
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు ధృవ నక్షత్రం
ఉదయం 11 గంటలకు జోష్
మధ్యాహ్నం 2 గంటలకు చక్రవర్తి
సాయంత్రం 5 గంటలకు బద్రీనాథ్
రాత్రి 8 గంటలకు కోల్డ్ కేస్
రాత్రి 11 గంటలకు ధృవ నక్షత్రం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు యూ టర్న్
ఉదయం 9 గంటలకు కృష్ణార్జున యుద్దం
మధ్యాహ్నం 12 గంటలకు ఓం భీం భుష్
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీనివాస కల్యాణం
సాయంత్రం 6 గంటలకు వీరసింహా రెడ్డి
ఉదయం 7 గంటలకు అందమైన జీవితం
ఉదయం 9 గంటలకు మర్మధుడు2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ఘటోత్కచుడు
ఉదయం 10 గంటలకు చెంచులక్ష్మి
మధ్యాహ్నం 1 గంటకు యమలీల
సాయంత్రం 4 గంటలకు బలరామ కృష్ణులు
రాత్రి 7 గంటలకు అంతులేని కథ
రాత్రి 10 గంటలకు రుస్తుం
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు భలే మోగుడు
రాత్రి 9 గంటలకు ఆడదే ఆధారం
జీసినిమాలు..
ఉదయం 7 గంటలకు గజ కేసరి
ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణ2006
మధ్యాహ్నం 12 గంటలకు రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 3 గంటలకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి
సాయంత్రం 6 గంటలకు బింబిసార
రాత్రి 9 గంటలకు నా పేరు సూర్య
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు మిరపకాయ్
ఈరోజు టీవిల ల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..