Today Movies in TV : పల్లెటూర్లో ఉండే వాళ్ళు ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఆనందిస్తుంటారు. రోజంతా పనిలో ఇబ్బంది పడిన వాళ్లను కాసేపు టీవీలు సంతోషపెడతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి వారి కోసం చక్కటి వినోదాన్ని అందించేందుకు తెలుగు చానల్స్ ఎన్నో సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. నిన్నగాక మొన్న వచ్చిన సినిమాలు సైతం టీవీలలో రావడంతో జనాలు టీవీ సినిమాలపై వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రతిరోజు బోలెడు సినిమాలు వస్తుంటాయి. ఈ బుధవారం కూడా ఎన్నో సినిమాలను టీవీ చానల్స్ మీకు అందిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేంటో ఇటు ఓ లుక్కేసుకోండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు అమ్మోరు
మధ్యాహ్నం 2.30 గంటలకు శివం
రాత్రి 10.30 గంటలకు అభిమన్యుడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు సాహాస సామ్రాట్
ఉదయం 10 గంటలకు భరణి
మధ్యాహ్నం 1 గంటకు ఆ నలుగురు
సాయంత్రం 4 గంటలకు ఆయనగారు
రాత్రి 7 గంటలకు అల్లుడు శీను
రాత్రి 10 గంటలకు మంగళ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు రౌద్రం
ఉదయం 11 గంటలకు మిస్టర్ పెళ్లి కొడుకు
మధ్యాహ్నం 2 గంటలకు జాను
సాయంత్రం 5 గంటలకు హుషారు
రాత్రి 8 గంటలకు అంజలి సీబీఐ
రాత్రి 11 గంటలకు రౌద్రం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు వీడింతే
ఉదయం 9 గంటలకు డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు KGF
మధ్యాహ్నం 3 గంటలకు MCA
సాయంత్రం 6 గంటలకు
రాత్రి 9.30 గంటలకు ప్రసన్న వదనం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు తేజ
ఉదయం 10 గంటలకు మనస్సాక్షి
మధ్యాహ్నం 1 గంటకు అమ్మో ఒకటో తారీఖు
సాయంత్రం 4 గంటలకు తిమ్మరుసు
రాత్రి 7 గంటలకు అల్లరి ప్రేమికుడు
రాత్రి 1 గంటలకు పులి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు సర్దుకుపోదాం రండి
రాత్రి 9 గంటలకు చెలి
జీసినిమాలు..
ఉదయం 7 గంటలకు ఒంటరి
ఉదయం 9 గంటలకు మున్నా
మధ్యాహ్నం 12 గంటలకు బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు రామయ్య వస్తావయ్యా
సాయంత్రం 6 గంటలకు అ ఆ
రాత్రి 9 గంటలకు అందాల రాముడు
స్టార్ మా…
ఉదయం 9 గంటలకు పోకిరి
సాయంత్రం 4గంటలకు టెడ్డీ
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు అరవింద సమేత
సాయంత్రం 4 గంటలకు సూర్య సన్నాఫ్ కృష్ణన్
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..