BigTV English

Today Movies in TV : గురువారం టీవీలో రాబోతున్న చిత్రాలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే..

Today Movies in TV : గురువారం టీవీలో రాబోతున్న చిత్రాలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే..

Today Movies in TV : ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెత ఈరోజుల్లో అన్నిటికీ వాడేస్తున్నారు. టెక్నాలజీ ఎంత మారుతున్న టీవీలను మాత్రం చాలా మంది వదిలిపెట్టడం లేదు. టీవీలలో వచ్చే సినిమాలకు అభిమానులు ఎక్కువగానే ఉంటారు. ఇంట్లో కూర్చుని ఇంటిల్లి పారితో సరదాగా సినిమాలు చూసేందుకు టీవీలు బెస్ట్ చాయిస్. అందుకే ఈమధ్య టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ కోసం కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు కనిపించేది. కానీ ఈ మధ్య రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో కొత్త కొత్త సినిమాలో ప్రసారమవుతూనే ఉన్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు రచ్చ
మధ్యాహ్నం 2.30 గంటలకు దిల్‌
రాత్రి 10.30 గంటలకు వరుణ్ డాక్టర్‌


జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు రాజుగాడు
ఉదయం 10 గంటలకు చిరంజీవులు
మధ్యాహ్నం 1 గంటకు మామగారు
సాయంత్రం 4 గంటలకు సింహాచలం
రాత్రి 7 గంటలకు రోబో
రాత్రి 10 గంటలకు గూఢాచారి నం1

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు ఒక లైలా కోసం
ఉదయం 11 గంటలకు ప్రియసఖి
మధ్యాహ్నం 2 గంటలకు విజేత
సాయంత్రం 5 గంటలకు ఇంకొక్కడు
రాత్రి 8 గంటలకు కల్పన
రాత్రి 11 గంటలకు ఒక లైలా కోసం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ది గ్యాంబ్లర్‌
ఉదయం 9 గంటలకు సీతా రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణ
మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 6 గంటలకు ది ఫ్యామిలీ స్టార్‌
రాత్రి 9.30 గంటలకు టచ్ చేసి చూడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు అల్లుడు పట్టిన భరతం
ఉదయం 10 గంటలకు మరుపురాణి కథ
మధ్యాహ్నం 1 గంటకు దొంగమొగుడు
సాయంత్రం 4 గంటలకు నీ కోసం
రాత్రి 7 గంటలకు సుందరాకాండ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు మనసుంటే చాలు
రాత్రి 9 గంటలకు మా ఆవిడ కలెక్టర్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు చంద్రముఖి
ఉదయం 9 గంటలకు మిస్టర్ నూకయ్య
మధ్యాహ్నం 12 గంటలకు జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు స్టూడెంట్ నంబర్‌1
సాయంత్రం 6 గంటలకు సాక్ష్యం
రాత్రి 9 గంటలకు దాస్ కీ ధమ్కీ

స్టార్ మా…

ఉదయం 9 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 4 గంటలకు ది ఘోష్ట్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు వసంతం
సాయంత్రం 4 గంటలకు అహా నా పెళ్లంట

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episode: పోలీసుల దగ్గరకు రామరాజు.. భాగ్యం ప్లాన్ అదుర్స్.. శ్రీవల్లికి ప్రేమపై అనుమానం..?

Brahmamudi Serial Today September 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి కొత్త ప్లాన్‌ – కావ్యకు షాక్ ఇచ్చిన అపర్ణ  

GudiGantalu Today episode: మౌనికను ఏడపించిన సంజయ్.. రెచ్చిపోయిన బాలు.. ఊహించని ట్విస్ట్..

Telugu TV Serials: ఈ వారం దారుణంగా పడిపోయిన సీరియల్స్ రేటింగ్.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Ashish Kapoor Arrested: దారుణం..ఇంటికి పిలిపించి మరీ అమ్మాయిపై దాడి చేసిన హీరో.. అరెస్ట్!

Big Stories

×