Today Movies in TV : జూన్ నెల పూర్తయిపోయింది. ఈ నెల చివరగా థియేటర్లలోకి వచ్చిన కుబేర, అలాగే కన్నప్ప సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఇక అందరి దృష్టి జూలై నెలలో రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలపైనే ఉంది. ఆ సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కూడా. అయితే థియేటర్లలో సినిమాలు రావడానికి ఆలస్యం అయినా కూడా టీవీలలో వచ్చేసి సినిమాలను అస్సలు మిస్ అవ్వకుండా కొంతమంది మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తుంటారు.. అటు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు అతడే ఒక సైన్యం
మధ్యాహ్నం 2.3ం గంటలకు పుట్టింటికి రా చెల్లి
రాత్రి 10.30 గంటలకు పొగ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -సుప్రభాతం
ఉదయం 10 గంటలకు -దేవుడు
మధ్యాహ్నం 1 గంటకు -సూర్యుడు
సాయంత్రం 4 గంటలకు – ఫిట్టింగ్ మాస్టర్
రాత్రి 7 గంటలకు -గంగోత్రి
రాత్రి 10 గంటలకు – ఆఖరి పోరాటం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు రౌడీ
ఉదయం 9 గంటలకు హుషారు
మధ్యాహ్నం 12 గంటలకు రాజా రాణి
మధ్యాహ్నం 3 గంటలకు పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు S/O సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు ఎటో వెళ్లిపోయింది మనసు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ఖైదీ
ఉదయం 10 గంటలకు గుణ సుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు జేబు దొంగ
సాయంత్రం 4 గంటలకు బ్రో
రాత్రి 7 గంటలకు జగదేకవీరుని కథ
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు తొలివలపు
రాత్రి 9 గంటలకు చిన్న కోడలు
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు జయం మనదేరా
ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి.. జూలై నెలలో బోలెడు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అంటే ఈ నెల స్టార్ హీరోల సినిమాలతో టఫ్ వార్ జరగనుంది.