Today Movies in TV : ఒకవైపు థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి.. అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. అయినా కూడా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తికరస్తుంటారు. మూవీ లవర్స్ కోసం తెలుగు ఛానల్స్ ప్రత్యేకమైన సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఒక్క మూవీ సొంతం చేసుకుని ఉంటాయి. పాత కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటున్నాయి. ఈ మధ్య థియేటర్ల కన్న టీవీ మూవీస్ కు డిమాండ్ ఎక్కువ. మరి ఈ సోమవారం టీవీ ఛానెల్స్ లో రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు MLA
మధ్యాహ్నం 2.30 గంటలకు ఘరానా మొగుడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు అమ్మనా కోడలా
ఉదయం 10 గంటలకు కళావర్ కింగ్
మధ్యాహ్నం 1 గంటకు నిన్నే ప్రేమిస్తా
సాయంత్రం 4 గంటలకు భూలోకంలో యమలోకం
రాత్రి 7 గంటలకు గోవిందుడు అందరివాడేలే
రాత్రి 10 గంటలకు శుభలేఖలు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ఓం
ఉదయం 8 గంటలకు సత్యం
ఉదయం 11 గంటలకు ఘటికుడు
మధ్యాహ్నం 2 గంటలకు చెలగాటం
సాయంత్రం 5 గంటలకు గ్యాంగ్
రాత్రి 8 గంటలకు శక్తి
రాత్రి 11 గంటలకు సత్యం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు లైగర్
సాయంత్రం 6 గంటలకు బాక్
రాత్రి 9 గంటలకు అందరివాడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు మీ శ్రేయోభిలాషి
ఉదయం 10 గంటలకు పెళ్లి సంబంధం
మధ్యాహ్నం 1 గంటకు బొబ్బిలి వంశం
సాయంత్రం 4 గంటలకు రుక్మిణి
రాత్రి 7 గంటలకు అబ్బాయిగారు
రాత్రి 10 గంటలకు అగ్నిగుండం
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు మొగుడు పెళ్లాలు
రాత్రి 9 గంటలకు పెళ్లాడి చూపిస్తా
జీతెలుగు..
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీమంతుడు
తెల్లవారుజాము 3 గంటలకు కార్తికేయ2
ఉదయం 9 గంటలకు విన్నర్
సాయంత్రం 4 గంటలకు మిడిల్‌క్లాస్ మెలోడీస్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు ఆ ఇంట్లో
ఉదయం 9 గంటలకు రాజకుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు చక్రం
మధ్యాహ్నం 3 గంటలకు భగీరథ
సాయంత్రం 6 గంటలకు చిరుత
రాత్రి 9 గంటలకు ఆకాశగంగ2
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..