Today Movies in TV : థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చెయ్యవు. కొన్ని సినిమాలు హిట్ అయితే, మరికొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో థియేటర్లలోకి సినిమాలు వస్తున్నాయి. పోతుంటాయి.. కానీ ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. ఈమధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలు రావడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాలనే చూస్తున్నారు. టీవీ ఛానెల్స్ లో కూడా డైలీ కొత్త సినిమాలు వస్తున్నాయి. మరి ఏ సినిమా ఏ ఛానెల్స్ లలో వస్తుందో చూడాలి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు దొంగోడు
మధ్యాహ్నం 2.30 గంటలకు సాంబ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు బాగున్నారా
ఉదయం 10 గంటలకు బానుమతి గారి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు లాఠీ
సాయంత్రం 4 గంటలకు రన్ రాజా రన్
రాత్రి 7 గంటలకు గ్యాంగ్‌లీడర్ (చిరంజీవి)
రాత్రి 10 గంటలకు హీరో
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు చారులత
ఉదయం 8 గంటలకు శ్రీశైలం
ఉదయం 11 గంటలకు బ్లఫ్ మాస్టర్
మధ్యాహ్నం 2 గంటలకు ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు కృష్ణార్జున యుద్దం
రాత్రి 8 గంటలకు డా. సలీం
రాత్రి 11 గంటలకు శ్రీశైలం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు పార్కింగ్
ఉదయం 9 గంటలకు సర్ఫాట్ట
మధ్యాహ్నం 12 గంటలకు పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు జాంబీరెడ్డి
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
రాత్రి 9 గంటలకు మత్తువదలరా2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు కిరాయి రౌడీలు
ఉదయం 10 గంటలకు ఇదెక్కడి న్యాయం
మధ్యాహ్నం 1 గంటకు ముద్దుల కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు నిన్ను చూడాలని
రాత్రి 7 గంటలకు అగ్గి రాముడు
రాత్రి 10 గంటలకు సాంబయ్య
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు అభినందన
రాత్రి 9 గంటలకు #బ్రో
జీతెలుగు..
తెల్లవారుజాము 3 గంటలకు చిరుత
ఉదయం 9 గంటలకు సంతోషం
సాయంత్రం 4 గంటలకు స్పీడున్నోడు
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు బ్రహ్మోత్సవం
ఉదయం 9 గంటలకు కంత్రి
మధ్యాహ్నం 12 గంటలకు బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు నిన్నే ఇష్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు F3
రాత్రి 9 గంటలకు యమపాశం
రాత్రి 10.30 గంటలకు 16
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..