Today Movies in TV : ఈ ఏడాది సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతున్నాయి. గత నెలతో పోలిస్తే జులై నెలలో సినిమాలు ముందుగా అనౌన్స్ చేసిన కూడా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ నెల రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. నెలలో ఎప్పుడో రిలీజ్ అయ్యే సినిమాలు కన్నా టీవీల లో వచ్చే సినిమాలకి జనాలు ఓట్లు వేస్తున్నారు. ఈమధ్య కొత్త సినిమాలు ముందుగానే టీవీల లోకి కూడా రావడంతో మూవీ లవర్స్ కి పండగే. ఒకప్పుడు వీకెండ్ కొత్త సినిమాలు ప్రసారమైతే, ఇప్పుడు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ఛాన ల్లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి.. మరి ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు ఢీ
మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ ఆంజనేయం
రాత్రి 10.30 గంటలకు కొండవీటి దొంగ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు పెళ్లాం తో పనేంటి
ఉదయం 10 గంటలకు స్నేహితుడా
మధ్యాహ్నం 1 గంటకు లక్ష్మీ కళ్యాణం
సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ దుర్యోదుడు
రాత్రి 7 గంటలకు వంశోద్దారకుడు
రాత్రి 10 గంటలకు ఓరేయ్ రిక్షా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాల ను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు తూటా
ఉదయం 9 గంటలకు అద్భుతం
మధ్యాహ్నం 12 గంటలకు F2
మధ్యాహ్నం 3 గంటలకు చిన్నా
సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు RX 100
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 6 గంటలకు చెలగాటం
ఉదయం 8 గంటలకు మారన్
ఉదయం 11 గంటలకు శ్రీమన్నారాయణ
మధ్యాహ్నం 2 గంటలకు గోకులంలో సీత
సాయంత్రం 5 గంటలకు డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు కెవ్వు కేక
రాత్రి 11 గంటలకు మారన్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు చెలి
రాత్రి 9 గంటలకు జోకర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు చెలగాటం
ఉదయం 8 గంటలకు మారన్
ఉదయం 11 గంటలకు శ్రీమన్నారాయణ
మధ్యాహ్నం 2 గంటలకు గోకులం లో సీత
సాయంత్రం 5 గంటలకు డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు కెవ్వు కేక
రాత్రి 11 గంటలకు మారన్
టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..