E-Paper
Advertisement

Today Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Today Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఈమధ్య ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక వాళ్ల అభిరుచులకు తగ్గట్లుగా టీవీ చానల్స్ కూడా సినిమాలను అందిస్తున్నాయి. ఇటీవల టీవీ సినిమాలకు డిమాండ్ పెరిగింది అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఎలాగైతే కొత్త సినిమాలు వస్తున్నాయో ఈ గురువారం కూడా అలాగే బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఇవాళ ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మామగారు

మధ్యాహ్నం 3.30 గంటలకు – పవర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కొండవీటి రాజా

ఉదయం 10 గంటలకు – జై శ్రీరామ్‌

మధ్యాహ్నం 1 గంటకు – నువ్వు నేను

సాయంత్రం 4 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు

రాత్రి 7 గంటలకు – జయం

రాత్రి 10 గంటలకు – వైల్డ్ డాగ్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – షాక్

ఉదయం 9 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా రాణి

సాయంత్రం 2.30 గంటలకు – కాంతార

సాయంత్రం 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9 గంటలకు – RX 100

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు -భద్ర

ఉదయం 8 గంటలకు – బద్రినాథ్‌

ఉదయం 11 గంటలకు – షిరిడీ సాయి

మధ్యాహ్నం 2 గంటలకు – డబ్బు భలే జబ్బు

సాయంత్రం 5 గంటలకు – మారి2

రాత్రి 8.30 గంటలకు – 90ML

రాత్రి 11 గంటలకు – బద్రినాథ్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కొంటె కోడళ్లు

ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు

మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి

సాయంత్రం 4 గంటలకు – స్పై

రాత్రి 7 గంటలకు – డాక్టర్ బాబు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మాయా బజార్

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – శుభమస్తు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

సాయంత్రం 4.30 గంటలకు – అదిరిందయ్యా చంద్రం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బాలు

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర

మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి

సాయంత్రం 6 గంటలకు – శివ లింగ

రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – వినయ విధేయ రామ

రాత్రి 10.30 గంటలకు – వినయ విధేయ రామ

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×